బెస్ట్ డాటా ప్లాన్ కోసం చూస్తున్నారా.. ఈ ప్లాన్ తో ఒక సంవత్సరం వాలిడిటీ, అమెజాన్ ప్రైమ్ కూడా ఫ్రీ
ఎయిర్‌టెల్ ఈ రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్ ఒక సంవత్సరం వాలిడిటీతో వస్తున్న బెస్ట్ ఆప్షన్. ఈ ప్లాన్ తో మీరు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఇంటర్నెట్ కోసం మీరు ఈ ప్లాన్‌తో రోజుకు 2GB డేటా పొందుతారు.
దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ కస్టమర్ల సౌలభ్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో ప్రీ-పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లు రోజుకు 1జిబి డేటా నుండి 3జిబి డేటా వరకు అందిస్తాయి అంతేకాదు ఎయిర్‌టెల్ లో ఎక్కువ కాలం వాలిడిటీ ఉన్న ప్లాన్‌లను కూడా ఉన్నాయి. మీరు ఎయిర్‌టెల్ టెలికాం సర్వీస్ ఉపయోగిస్తే రోజుకు 2జిబి డేటా రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీ కోసం. రోజుకు 2జిబి డేటాని తక్కువ ధరతో ఒక సంవత్సరం వాలిడిటీ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకోండి...
ఎయిర్‌టెల్ రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్
ఎయిర్‌టెల్ ఈ రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్ ఒక సంవత్సరం వాలిడిటీతో వస్తున్న బెస్ట్ ఆప్షన్. ఈ ప్లాన్ తో మీరు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఇంటర్నెట్ కోసం మీరు ఈ ప్లాన్‌తో రోజుకు 2GB డేటా పొందుతారు. ఇంకా మెసేజింగ్ కోసం ప్రతిరోజూ 100 SMS ఉంటాయి. డైలీ లిమిట్ 2GB ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది.
ఎయిర్‌టెల్ రూ. 2,999 ప్లాన్ ఇతర బెనెఫిట్స్
ఎయిర్‌టెల్ ఈ లాంగ్ వాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌లతో మీరు ఇంటర్నెట్ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఎన్నో గొప్ప బెన్నెఫిట్స్ పొందుతారు. ఈ ప్లాన్‌తో మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, వింక్ మ్యూజిక్ యాప్ ఫ్రీ సబ్ స్కిప్షన్ లభిస్తుంది.
ఇంకా ఎయిర్‌టెల్ ఈ రూ. 2,999 ప్లాన్‌తో మొబైల్ ఎడిషన్ అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
SonyLivని Airtel Xstreamతో కూడా చూడవచ్చు. అంటే ఈ OTT ప్లాట్‌ఫారమ్‌ను Airtel యాప్ సహాయంతో చూడవచ్చు. ఈ ప్లాన్‌తో మీరు Wynk Music యాప్‌లో సాంగ్స్ ఫ్రీగా వినొచ్చు ఇంకా ఉచితంగ హలో ట్యూన్‌ల సెట్ చేసుకునే బెనెఫిట్స్ పొందుతారు. దీనితో పాటు, ఈ ప్లాన్‌తో ఫాస్టాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది.