Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ ట్రెండ్స్ "సెల్ఫీ విత్ బతుకమ్మ కాంటెస్ట్".. సెల్ఫి కొట్టు గిఫ్ట్ పట్టు..

 రిలయన్స్  ట్రెండ్స్ బతుకమ్మ పండగ సందర్భంగా  బతుకమ్మతో సెల్ఫీ పేరుతో ఒక ఆసక్తికరమైన పోటీ నిర్వహిస్తుంది. ఇందులో గెలిచిన వారికి  మొదటి బహుమతిగా రూ. 1500 విలువ గల గిఫ్ట్ కార్డ్, 2వ బహుమతిగా రూ. 1000 విలువ గల గిఫ్ట్ కార్డ్ బహుకరించబడతాయి.

reliance trends  selfie with bathukamma competition begins know details here
Author
Hyderabad, First Published Oct 7, 2021, 8:20 PM IST

హైదరాబాద్, అక్టోబర్ 7, 2021: భారతదేశంలో అతి పెద్ద మరియు వేగంగా వృద్ధి చెందుతున్న అప్పారెల్ మరియు యాక్ససరీస్ ప్రత్యేక చెయిన్ రిలయన్స్ రీటైల్ , ట్రెండ్స్  శుభప్రదమైన బతుకమ్మ పండగ సమయంలో ఆసక్తికరమైన పోటీ ద్వారా తెలంగాణాలో చిన్న పట్టణాల్లో ఉన్న  వినియోగదారులతో  సంబంధాల్ని శక్తివంతం చేస్తోంది.
 
బతుకమ్మ పండగ, తెలంగాణాలో ఒక ముఖ్యమైన సాంస్క్రతిక పండగ, దేవతని (గౌరీ దేవిని) పూజించడానికి అంకితం చేయబడింది మరియు ఎంతో  భక్తి, పవిత్రత మరియు మతపరమైన ఉత్సాహంతో సంబరం చేస్తారు. ఇది ఒక పూల పండగ, ఈ ప్రాంతంలోని మహిళలు వేడుకగా చేస్తారు అలాగే  అందమైన పూల ఏర్పాట్లతో దేవతని (గౌరీ దేవిని)  పూజించడానికి ప్రతీకగా నిలిచింది  మరియు ఈ పండగ తెలంగాణాలోని చిన్న పట్టణాలలో మరింత గణనీయమైన  ప్రత్యేకతని సంతరించుకుంది.
 
తెలంగాణాలోని చిన్న పట్టణాలలో ట్రెండ్స్ యొక్క ఉనికిని చాటుకోవడం వలన, బతుకమ్మ ఇతివృత్తంగా చిన్న పట్టణాలలో వినియోగదారులు కోసం ఒక ఆసక్తికరమైన పోటీని ఏర్పాటు చేసింది.
 
"బతుకమ్మతో ట్రెండ్స్ సెల్ఫీ" పోటీ:
 
స్మాల్ టౌన్ లో ట్రెండ్స్, ఆసక్తికరమైన  "బతుకమ్మతో సెల్ఫీ పోటీ" ద్వారా శుభప్రదమైన బతుకమ్మ పండగ కోసం వినియోగదారులతో కనక్ట్ అవుతోంది. గౌరీ దేవిని ఇళ్లల్లో పూజించడానికి చేసిన "బతుకమ్మ పూల ఏర్పాట్లుతో" పాటు తాము తీసుకున్న సెల్ఫీని అందచేయడానికి వినియోగదారులు నుండి పోటీ ఎంట్రీల్ని ఆహ్వానిస్తోంది. వినియోగదారులు  ట్రెండ్స్ వారి ప్రత్యేకమైన వాట్సాప్ నంబర్ పై ఎంట్రీస్ ని పంపించాల్సి ఉంది.

' ఉత్తమంగా అలంకరించబడిన బతుకమ్మ' గా నిర్ణయించబడిన సెల్ఫీ/ఫోటోకు మొదటి బహుమతిగా రూ. 1500 విలువ గల గిఫ్ట్ కార్డ్ మరియు 2వ బహుమతిగా రూ. 1000 విలువ గల గిఫ్ట్ కార్డ్ బహుకరించబడతాయి- అంతే కాదు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ట్రెండ్స్ వారి డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. దీనిని దగ్గరలో ఉన్న చిన్న పట్టణంలోని ట్రెండ్స్ స్టోర్ నుండి తీసుకోవాలి. ఈ పోటీ 2021 అక్టోబర్ 14న ముగుస్తుంది. పోటీ గురించి ప్రకటన వాట్సాప్ ద్వారా మరియు ట్రెండ్స్ వారి  కరపత్రాల్ని ఇంటింటికి పంపిణీ చేయడం  ద్వారా వినియోగదారులకు చేరుతుంది.
 
ఈ చిన్న పట్టణాలకు చెందిన ప్రముఖులు, వచ్చిన ఎంట్రీ ల నుండి విజేతలను నిర్ణయిస్తారు. ఎంట్రీల్ని అందుకున్న తరువాత, వినియోగదారులు పాల్గొన్నందుకు థాంక్యూ సందేశాన్ని ట్రెండ్స్  వాట్సాప్ పై సందేశం పంపిస్తుంది. విజేతల గురించి ప్రకటన కూడా వాట్సాప్ ద్వారా వారికి తెలియచేయబడుతుంది.

మొదటి బహుమతి గెలుచుకున్న విజేతని తమ సంబంధిత పట్టణాలలో ట్రెండ్స్ వారి స్మాల్ టౌన్ స్టోర్ కి ఆహ్వానించబడతారు మరియు 1వ బహుమతి- రూ. 1500 విలువ గలది మరియు 2వ బహుమతి- రూ. 1000 విలువ గలది- ప్రముఖ మహిళా డాక్టర్ లేదా మున్సిపల్ /పోలీస్ విభాగాలు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో సీనియర్ మహిళా అధికారిచే బహుకరించబడతాయి. మరింత వివరాలు కోసం, దయచేసి మీ పట్టణంలో మీకు  దగ్గరలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ లో సంప్రదించండి.

తెలంగాణాలో బతుకమ్మ పండగతో ట్రెండ్స్ కి ఉన్న సంబంధం  వినియోగదారుల దైనందిన జీవితాలలో భాగంగా ఉన్న ముఖ్యమైన పండగని మరియు సామాజిక సందర్భాల్ని  సమీకృతం చేయడం ద్వారా వినియోగదారులతో సంబంధాన్ని శక్తివంతం చేయడానికి ట్రెండ్స్ వారి నిరంతర ప్రయత్నాల్ని పునరుద్ఘాటిస్తోంది.

తెలంగాణాలో బతుకమ్మ పండగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని ట్రెండ్స్ సందర్భానికి తగినట్లుగా తమ స్టోర్స్ లో  చీరలు కొత్త డిజైన్లు మరియు ఐచ్ఛికాల్ని అందచేయడం ద్వారా తెలంగాణాలో  వినియోగదారుల సంబరాల్లో భాగంగా చేరుతోంది.

also read వావ్.. పెట్రోల్ ధర లీటరుకు 3 రూపాయలే.. ఎక్కడో తెలుసా ?

తమ ఫ్యాషనబుల్ మరియు తక్కువ ఖరీదు చేసే  విస్త్రతమైన శ్రేణితో , ప్రతిరోజూ ఫ్యాషన్ గా కనిపించడానికి ; అందరికీ ఆకర్షణీయంగా కనిపించడానికి మరియు ప్రజలు తమ గురించి మాట్లాడుకోవడానికి సాటిలేని ఐచ్ఛికాలు నుండి దుస్తుల్ని ఎంచుకునే అవకాశాన్ని ట్రెండ్స్ వినియోగదారులకు కల్పిస్తోంది

ట్రెండ్స్ డిజిటల్ లింక్స్…
Facebook: https://www.facebook.com/RelianceTrends
Twitter: https://twitter.com/RelianceTrends
Instagram: https://www.instagram.com/reliancetrends/
Youtube: https://www.youtube.com/user/RelianceTrendsLive
Website: https://www.trends.ajio.com
 
ట్రెండ్స్ గురించి

600 పట్టణాలలో , అన్ని రూపాలలో 1000కి పైగా స్టోర్స్ లో బలమైన నెట్ వర్క్ తో ట్రెండ్స్ భారతదేశం యొక్క అతి పెద్ద మరియు వేగంగా వృద్ధి చెందుతున్న ఫ్యాషన్ గమ్యస్థానంగా నిలిచింది. ప్రతి వినియోగదారు అవసరాన్ని నెరవేర్చడానికి మగవారు, మహిళలు, పిల్లల తరగతులలో 20 సొంత బ్రాండ్స్ తో పాటు 100కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ అప్పారెల్ మరియ యాక్ససరీస్ బ్రాండ్ ని కలిగి ఉంది.
 
రిలయెన్స్ ట్రెండ్స్ AVAASA బ్రాండ్ ని కలిగి ఉంది- మహిళలు కోసం భారతీయ సంప్రదాయపు దుస్తుల శ్రేణిని అనగా సల్వార్ కుర్తాలు, చుడిదార్ సెట్స్ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న మిక్స్ -ఎన్-మ్యాచ్ శ్రేణి దుస్తుల కలక్షన్ ని అందిస్తోంది. రియో- యువతులు కోసం ఆధునిక పోకడలకు చెందిన ఆకర్షణీయమైన శ్రేణి, ఎఫ్ఐజీ- అభిరుచి గల, స్వతంత్ర మరియ కార్యాలయాలకు వెళ్లే మహిళలు కోసం ఫ్యాషన్ దుస్తులు. ఫ్యూజన్- మహిళలు కోసం ఫ్యూజన్ వేర్ శ్రేణిని అందించే బ్రాండ్-  స్టైల్ మరియు సౌకర్యం & తూర్పు మరియు పాశ్చాత్య సంస్క్రతుల మేళవింపుని అందించే దుస్తులు. నెట్ వర్క్ - మగవారు మరియు మహిళలు కోసం ఫార్మల్ ఆఫీస్ వేర్ కలక్షన్. నెట్ ప్లే- అభివృద్ధి చెందుతున్న పని ప్రదేశం కోసం కాజువల్ కలక్షన్ శ్రేణిని చూపిస్తుంది. DNMX - భారతదేశపు యువత కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులైన  డెనిమ్స్, టి షర్ట్స్ మొదలైనవి అందించే శ్రేణి. పెర్ఫోర్ మాక్స్ - ప్రత్యేకంగా వ్యాయామం కోసం ధరించే బ్రాండ్, క్రీడా కార్యకలాపంలో సామర్థ్యానికి మద్దతు ఇస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios