నేడు ఇంధన ధరలు ఇవే : పెట్రోలు-డీజిల్ ధరలు పెరిగాయా లేదా తగ్గాయా.. ? మీ నగరంలోని ధరలను తెలుసుకోండి..
గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది. అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.
నేడు శుక్రవారం మే 19 గురువారం రోజున దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గత పదకొండు నెలలకు పైగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని నగరాలలో ప్రతిరోజూ వీటి ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి. ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.
గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది. అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి.
పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 90 పైసల సెస్ విధించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ కూడా ఎల్డిఎఫ్ ప్రభుత్వ రెండవ పూర్తి బడ్జెట్లో పెట్రోల్, డీజిల్ ఇంకా మద్యంపై సెస్‌ను ప్రకటించారు.
శుక్రవారం ప్రారంభ ఆసియా వాణిజ్యంలో బ్రెంట్ ఫ్యూచర్స్ 0015 GMT నాటికి 2 సెంట్లు తగ్గి బ్యారెల్ $75.84 వద్ద ఉంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 10 సెంట్లు లేదా 0.043% పడిపోయి $71.76 వద్ద స్థిరపడింది.
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
బెంగళూరు: పెట్రోలు ధర: లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర: రూ. 87.89
చండీగఢ్: పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర: రూ. 84.26
చెన్నై: పెట్రోలు ధర: లీటరుకు రూ. 102.73, డీజిల్ ధర: రూ. 94.33
గురుగ్రామ్: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర: రూ. 89.91
కోల్‌కతా: పెట్రోలు ధర: లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర: రూ. 92.76
లక్నో: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర: రూ. 89.76
ముంబై: పెట్రోలు ధర: లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర: రూ. 94.27
న్యూఢిల్లీ: పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర: రూ. 89.62
నోయిడా: పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర: రూ. 89.82
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు మరియు ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.