OPPO: దీపావళి పండగ ఇతర పండగల్లా కాదు... వెలుగుల కాంతులు, కుటుంబంతో కలిసి ఆనందం, ఇష్టమైన వారి నుండి పొందే బహుమతులతో చిరునవ్వులతో సాగుతుంది. ఈ పండగ ఉత్సాహాన్ని ఒప్పో రెట్టింపు చేయనుంది.
OPPO: ఈ సెలబ్రేషన్స్ సమయంలో ఓపో మీ దీపావళి గిఫ్టింగ్ ను సులభంగా మార్చేందుకు, రివార్డులు అందించేందుకు మరింత ఎగ్జైటింగ్ ఆఫర్లతో వస్తోంది. ఈ నెల రోజుల పండుగ వాతావరణం మధ్య మీరు కూడా ఓపోతో కలిసి ₹10 లక్షల సర్‌ప్రైజ్ గెలుచుకునే అవకాశం పొందవచ్చు.
కాబట్టి మీకు చాలా ప్రత్యేకమైనవారి కోసం గిఫ్ట్ కొనుగోలు చేస్తున్నా లేదా మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నా మీకు అద్భుత అవకాశం, ఓపో గ్రాండ్ ఫెస్టివ్ సేల్ ఈ సీజన్‌లో బెస్ట్ డీల్స్ అందిస్తోంది. మంచి క్వాలిటీతో పాటు సర్‌ప్రైజ్‌గా బహుమతి గెలుచుకునే అవకాశాన్ని ఇస్తోంది.
ఓపో గ్రాండ్ ఫెస్టివ్ సేల్: పేమెంట్ 0, టెన్షన్ 0, గెలుపు ₹10 లక్షలు
ఓపో గ్రాండ్ ఫెస్టివ్ సేల్ అసలైన దీపావళి వేడుకకు ప్రతీకగా మారుతోంది. ఈ పండగ వేళ కొత్త ఎఫ్31 సిరీస్ నుండి రినో14 సిరీస్, ఏ5 సిరీస్ వరకు ప్రధానమైన ఓపో డివైజ్‌లపై అద్భుతమైన ఆఫర్లు పొందవచ్చు.
సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 31, 2025 వరకు కొనసాగే ఈ సేల్ ఓపోకి చెందిన “మేక్ యువర్ మూమెంట్” ఫిలాసఫీపై ఆధారపడి ఉంది, ఇది కస్టమర్లను పండగ ఊహలలో మునిగిపోడాన్ని, జీవితాన్ని మరింత ఆనందంగా మార్చుకుని ఆస్వాదించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ప్రతి ఒపో డివైజ్ మీకు ఇష్టమైన వారికి మంచి నాణ్యతతో కూడిన అర్థవంతమైన బహుమతి ఇచ్చేలా చూస్తుంది.
గ్రాండ్ ఫెస్టివ్ సేల్ సమయంలో ఓపో డివైజ్‌ల ద్వారా మీరు మరపురాని మెమొరీలను క్యాప్చర్ చేస్తూ, అసాధారణమైన ఆనందాన్ని పొందవచ్చు.
ఓపో గ్రాండ్ ఫెస్టివ్ సేల్ ఆఫర్లు
ఈ సేల్ మంచి ఆఫర్లు, అత్యధికంగా సేవింగ్స్, అలాగే నమ్మకమైన డివైజ్‌లను అందిస్తుంది. ముఖ్యంగా కొత్తగా లాంచ్ అయిన ఎఫ్31 సిరీస్ కొనుగోలు చేయడానికి ఇది సరైన అవకాశం.
మంచి డ్యూరబిలిటీ, సున్నితమైన వినియోగం, నమ్మకమైన పెర్ఫార్మెన్స్ కలిగిన ఎఫ్31 సిరీస్ కొనుగోలు చేసే కస్టమర్లు, 8 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్, ఇంటరెస్ట్-ఫ్రీ ఈఎంఐలు, అదనంగా 10% ఎక్స్‌చేంజ్ బోనస్ లాంటి లాభాలు పొందవచ్చు. ఇదే ప్రయోజనాలు స్టైలిష్ రినో14 సిరీస్‌కీ వర్తిస్తాయి.
ఇకపై తక్కువ డౌన్ పేమెంట్, కనిష్ట ఈఎంఐ ఆప్షన్లు, అన్ని ఓపో ఫోన్లపై 10% వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ఏ5 సిరీస్ ఫోన్లకు కూడా వర్తిస్తుంది. ఇది మీ బహుమతిని ఎప్పటికంటే మరింత ఈజీ చేస్తుంది.
వినియోగదారులు ఎస్బిఐ, హెచ్డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా, ఐడిఎఫ్‌సి ఫస్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఫిన్‌సర్వ్, టివిఎస్ క్రెడిట్, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి ప్రముఖ బ్యాంకు కార్డులతో ఆకర్షణీయమైన ఈఎంఐ, నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్లు చేయవచ్చు.
మొత్తం ఆఫర్లు ఓపో ఇండియా రీటైల్ స్టోర్స్, ఓపో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఇది మీ కొనుగోలు మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.
మీరు ₹10 లక్షల దీపావళి సర్‌ప్రైజ్‌కు సిద్ధంగా ఉన్నారా ?
దీపావళి అంటేనే కొత్త ఆరంభాలు, ఆనందాలు పంచుకునే క్షణాలకు ప్రతీక. ఈ వేడుకలకు ఓపో మరింత ఉత్సాహాన్ని యాడ్ చేయనుంది.
ఓపో “మై ఓపో ఎక్స్‌క్లూజివ్ దీపావళి రాఫిల్” ను మళ్లీ తీసుకొస్తోంది. ఇది మీ ఫెస్టివల్ షాపింగ్ ని థ్రిల్లింగ్ గా మారుస్తుంది. అక్టోబర్ 31 ముందు ఓపో ఉత్పత్తులు కొనుగోలు చేసిన కస్టమర్లు అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం పొందతారు.
10 మంది గ్రాండ్ విజేతలు ₹10 లక్షలు గెలుచుకుని ఇంటికి తీసుకెళతారు. అలాగే ప్రతి రోజూ ఒక అదృష్టవంతుడు ₹1 లక్ష గెలుస్తాడు. అదనంగా Find X8, Reno14, OPPO F31 Pro, OPPO Enco Buds3 Pro వంటి బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఓపో నుంచి 3 నెలల పొడిగింపు వారంటీ బహుమతిగా లభిస్తూ, కస్టమర్లకు రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి, వాటిని భవిష్యత్తు కొనుగోళ్లలో వాడుకోవచ్చు.
ఈ ఆఫర్లను పొందండి
సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 31 మధ్య, ఓపో గ్రాండ్ ఫెస్టివ్ సేల్ టాప్ డివైజ్‌లపై అసమానమైన విలువను అందిస్తోంది, వీటిలో ఎఫ్31 సిరీస్, రినో14, ఏ5 సిరీస్ ఉన్నాయి.
ఈ సీజన్ లో ఇవి తప్పకుండా ఎందుకు కొనుగోలు చేయాలి :
ఓపో F31 సిరీస్
తాజాగా విడుదలైన ఎఫ్31 సిరీస్ ఈ పండగ సమయంలో ప్రధాన ఆకర్షణ అని అనుమానం లేకుండా చెప్పవచ్చు. ఇందులో F31 Pro+, F31 Pro, F31 ఉన్నాయి. ఇవి డ్యూరబుల్ డిజైన్‌తో తయారయ్యాయి... నీటిలో తడిసినా, చిన్న ప్రమాదాలు జరిగినా పాడవకుండా ఈ డిజైన్ రక్షణ కల్పిస్తుంది. అందువల్లు వీటి పనితీరు సాఫీగా సాగుతూ ఆకట్టుకుంటాయి. విభిన్నమైన రంగులు మీ ఫెస్టివల్ మూమెంట్ ని మరింత ప్రత్యేకం చేస్తాయి.
F31 Pro+ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్, F31 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ఉంది. ఇవి విభిన్నమైన రంగుల్లో లభిస్తాయి... ఫెస్టివ్ పింక్, జెమ్‌స్టోన్ బ్లూ, హిమాలయన్ వైట్ (F31 Pro+), డెజర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే (F31 Pro), మిడ్నైట్ బ్లూ, క్లౌడ్ గ్రీన్, బ్లూమ్ రెడ్ (F31) కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
వాటర్ & డస్ట్ రిజిస్టెన్స్‌కి IP66, IP68, IP69 రేటింగ్స్, 360° ఆర్మర్ బాడీ, మిలటరీ-గ్రేడ్ స్టాండర్డ్ MIL-STD-810H, 72 నెలల సాఫీ పనితీరు వారంటీతో వస్తాయి. 7000mAh భారీ బ్యాటరీ, 80W SUPERVOOC™ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ & బైపాస్ ఛార్జింగ్‌తో తక్కువ సమయంతో పవర్ పొందవచ్చు. F31 Pro+ లో పెద్ద వేపర్ చాంబర్, గ్రాఫైట్ లేయర్ ఆప్టిమైజ్డ్ 5219 mm² కూలింగ్ చాంబర్ కూడా ఉంది. ఇది ఫోన్ ఎక్కువగా ఉపయోగించినా పనితీరులో సమస్య రాకుండా చూసుకుంటుంది.
కెమెరా విషయానికి వస్తే, F31 Pro+, F31 Pro లో 50MP మెయిన్ కెమ్ + 2MP మోనో + 32MP సెల్ఫీ లెన్స్... F31 5G లో 50MP + 2MP పోర్ట్రెయిట్ + 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. రాత్రి సమయంలో పూజ లేదా ఉదయం కాల్ కి ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేక పండగ ధరలు ₹20,700 నుండి లభిస్తుంది... బ్యాంకు ఆఫర్లు వర్తిస్తాయి.
ఓపో రెనో 14
రెనో 14 ట్రావెలర్స్, క్రియేటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. జీవితంలో మధుర క్షణాలకు ఇందులో బంధించవచ్చు. ఇది 50MP హైపర్టోన్ ట్రిపుల్ కెమెరాతో, 3.5x టెలిఫోటో లెన్స్, 4K HDR వీడియో 60fpsలో షూట్ చేయగలదు. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ కూడా ఉంది. ఏఐ ఎడిటర్ 2.0 పవర్ టూల్స్, ఏఐ పర్ఫెక్ట్ ఫేస్, ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ అన్ బ్లర్, ఏఐ ఎరేజ్, ఏఐ రిప్లేక్షన్ రిమూవర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ప్రొఫెషనల్ రిజల్ట్ ఇస్తుంది. ఇది ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమీనియం ప్రేమ్, గొరిల్లా గ్లాస్ 7i, IP66/68/69 పొటెక్షన్ తో కూడా ఆల్రౌండ్ ఆర్మర్ తో వస్తుంది. ఇవన్నీ ఉన్నా కేవలం 7.42ఎంఎం పల్చగా, 187 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, 6000mAh బ్యాటరీ, 80W SUPERVOOC ఛార్జింగ్‌తో వస్తుంది. దీని ప్రత్యేక పండగ ధరలు ₹34,999 నుండి మొదలవుతుంది. (బ్యాంకు ఆఫర్లు వర్తిస్తాయి)
ఓపో A5 సీరిస్
ఈ సీరిస్ IP65, IP66, IP68, IP69 సర్టిఫికేషన్లతో వాటర్, డస్ట్ ఫ్రూఫ్ తో చాలా బలంగా తయారుచేయబడింది. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటి, రెయిన్ ఫోర్సుడ్ అలాయ్ ఫ్రేమ్, 360 డిగ్రీ ఆర్మర్ బాడీతో వస్తుంది. 6000mAh ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీ 5 ఏళ్లు హెల్త్ ఇన్సూరెన్స్ 36 నెలల ప్లూయెన్సీతో వస్తుంది. ఏఐ కెమెరాలతో వస్తుంది. A5x, A5 5G, A5 Pro 5G వేరియెంట్లు అందుబాటులో ఉన్నాయి. ధరలు ₹8,999 నుండి ప్రారంభం అవుతుంది.
దీపావళికి ముందు ఎక్స్ క్లూజివ్ డీల్స్ :
దీపావళికి ముందే ఒపో ఎక్స్ క్లూజివ్ డీల్స్ ప్రారంభం అవుతాయి. 22 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు కొనసాగే ప్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే లో ఓపో ఫోన్లు అద్భుతమైన డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా ఓపో K సీరిస్, ఓపో ఎకో బర్డ్స్ 3 ప్రో, ఓపొ ప్యాడ్ SE పై భారీ ఆఫర్లు ఉన్నాయి.
ఓపో K సీరిస్
లక్షలాది మంది వినియోగదారులు ఓపో K సీరిస్ డ్యూరబిలిటీ, నాణ్యత, స్టైల్ ను ఎంతగానో ఇష్టపడతారు. ఇటీవల K13x 5G ఈ పండగ సీజన్లో మరింత ఆకర్షణగా నిలుస్తుంది.. ఇది మిస్ట్ వైట్, బ్రీజ్ బ్లూ రంగుల్లో లిమిటెడ్ గా అందుబాటులో ఉంది. ఈ సీరిస్ ఎస్జిఎస్ గోల్డ్ డ్రాప్ సర్టిఫికేట్, MIL-STD-810H డ్యూరబిలిటి, ఎయిరోస్పేస్ గ్రేడ్ AM04 అలాయ్, క్రిస్టల్ షీల్డ్ గ్లాస్, స్పాజ్ షాక్ అప్జర్వేషన్ సిస్టమ్,
IP65 ప్రొటెక్షన్ కలిగివుంది. ఇలాగే 120Hz HD+ డిస్ప్లే, 6,000mAh ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ, ఏఐ ఆధారిత కెమెరాతో వస్తోంది.
ఓపో K13 5G లో స్నాప్ డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీ, 80W సూపర్ వూక్ ఛార్జింగ్, 120Hz ఆమ్లాడ్ డిస్ప్లే, వేపర్ చాంబర్ కూలింగ్ ఉన్నాయి, ఇవి ఫ్లాగ్‌షిప్-లెవెల్ పెర్ఫార్మెన్స్‌ను ఇస్తాయి.
మరొక స్టాండ్‌అవుట్ వెరియంట్, K13 టర్బో సీరిస్ 5G, ఇండియాకి చెందిన ఏకైక స్మార్ట్‌ఫోన్ ఇన్-బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో వస్తోంది. ఇది ఈ-స్పోర్ట్స్-లెవెల్ గేమింగ్‌ను ప్రేమించే యూజర్లకు అద్భుతమైన ఎంపిక. ధరలు కేవలం ₹9,999 నుండి ఆరంభమవుతాయి, ఆకర్షణీయమైన నో కాస్ట్ EMI ప్లాన్స్‌తో లభిస్తుంది.
ఓపో ఎంకో బడ్స్ 3 ప్రో, ఓపో ప్యాడ్ SE
ఓపో ప్యాడ్ SE ఒక స్లీక్, పవర్ఫుల్ టాబ్లెట్, ఇది 11-ఇంచ్ ఐ-కేర్ డిస్ప్లే, 9,340mAh బ్యాటరీ 33W SUPERVOOC ఛార్జింగ్‌తో, హై-రెజ్ సర్టిఫికేషన్ కలవైన క్వాడ్ స్పీకర్స్, గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్‌తో సహా ఏఐ ప్రొడక్టివిటీ టూల్స్ కలిగివుంటుంది. ధర: ₹9,900.
ఓపో ఎంకో బడ్స్ 3 ప్రో 54 గంటల ప్లేబ్యాక్ అందిస్తాయి, TÜV-సర్టిఫైడ్ బ్యాటరీ హెల్త్ కలిగి ఉంటుంది, 12.4mm డైనమిక్ డ్రైవర్స్ రిచ్ సౌండ్ కోసం, గేమింగ్ కోసం 47ms అల్ట్రా-లో లేటెన్సీ, IP55 డ్యూరబిలిటీ కలిగివుంటాయి. ప్రత్యేక పండగ ధర ₹1,499 నుండి ప్రారంభమవుతుంది.
దీపావళి వేగంగా చేరువ అవుతున్న నేపథ్యంలో ఓపో గ్రాండ్ ఫెస్టివ్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ద్వారా ఈ సీజన్‌ను అసమానమైన డీల్స్, ఆలోచనాత్మక గిఫ్ట్స్‌తో సెలబ్రేట్ చేయండి. అదనపు బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎగ్జైటింగ్ సర్‌ప్రైజ్‌లతో డ్యూరబిలిటీ, సేఫ్టీ, ప్రొడక్టివిటీని ఇస్తూ పండగ ఆనందాన్ని పంచే ఒక ఓపో డివైజ్‌ను ఇంటికి తెచ్చుకోండి.
