Asianet News TeluguAsianet News Telugu

బంగారం, వెండి ధరల పరుగులు.. నేడు మళ్ళీ పెంపు.. 10గ్రాముల ధర ఎంత పెరిగిందంటే..?

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.46,650కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.50,890గా ఉంది. బంగారంతో పాటు నేడు వెంటి ధరలు కూడాపెరిగాయి. 

old becomes expensive again today know  price of 10 grams of gold in yopur city
Author
First Published Sep 9, 2022, 9:14 AM IST

మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకుంటే లేదా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే  మీకొ ముఖ్యమైన వార్త. నిన్న  దిగోచ్చిన పసిడి ధరలు నేడు ఎగిశాయి. 

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.46,800, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములుకి రూ.51,040
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.46,650, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.50,890
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములుకి రూ.47,300, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.51,600
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.46,650, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.50,890 బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.46,700, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.50,940

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.46,650కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.50,890గా ఉంది. బంగారంతో పాటు నేడు వెంటి ధరలు కూడాపెరిగాయి. 

వెండి ధరలు...
కేజీ వెండి ధర హైదరాబాద్‌లో రూ.700 పెరిగి రూ.59,500గా రికార్డయింది. విజయవాడలో కిలో వెండి ధర రూ.59,500

బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి
 బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్‌మార్క్‌లు ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు.  

22 ఇంకా 24 క్యారెట్ల బంగారం మధ్య తేడా తెలుసుకోండి,
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది అలాగే 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది కాబట్టి 24 క్యారెట్లతో బంగారు ఆభరణాలు చేయలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios