మిర్చి ప్లస్ వినోదాన్ని కోరుకునే శ్రోతల కోసం ప్రత్యేక ఆడియో ఎస్కేప్..
Mirchi Plus యాప్‌లో ప్రత్యేకంగా రివెటింగ్, నాటకీయ, వినోదాత్మక ఆడియో సిరీస్ లు వినండి. తాజా ఆడియో సిరీస్‌లు ఇవే - ప్రేమలేఖ, థర్స్ డే థ్రిల్లర్స్, మిర్చి ఫటా ఫట్
హైదరాబాద్: మిర్చి, భారతదేశంలోనే నం.1 సిటీ-సెంట్రిక్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ, ఇప్పుడు మీరు ఇష్టపడే తెలుగు షోలు - ప్రేమలేఖ, మిర్చిఫటాఫట్, థర్స్ డే థ్రిల్లర్స్ ప్రత్యేకంగా మిర్చి ప్లస్ యాప్‌లో. శ్రోతలను ప్రేమలోముంచెయ్యడానికి ప్రేమలేఖతో మీ ముందుకు వస్తోంది. ఉత్కంఠంగా సాగి థ్రిల్లింగ్ మూమెంట్స్ అందించే థర్స్ డే థ్రిల్లర్స్ కూడా మిర్చి ప్లస్ లో అనుభూతి చెందండి. అంతేకాకుండా, మీరు ఇష్టపడే స్టార్స్ తో వచ్చిన మిర్చి ఫటాఫట్ మరియు మీ అభిమాన షో అప్ డేట్స్ తెలుసుకోవడానికి మిర్చి ప్లస్ ప్రత్యేక విండో గా మీ ముందుకు వచ్చింది.
మొత్తం పదిభాగాల ఆడియో సిరీస్ - ప్రేమలేఖ, థర్స్ డే థ్రిల్లర్స్ –వినూత్న కథనం ద్వారా శ్రోతలు లీనమయ్యే ఆడియో అనుభూతిని కలిగిస్తుంది. ప్రేమలేఖ ఒక ఉద్వేగభరితమైన ప్రేమికుడు, ప్రేమ్ ప్రయాణాన్నిఆవిష్కరిస్తుంది. విలక్షణమైన ప్రేమకథల సిరీస్ ఎలా సాగుతుంది? ప్రేమ్ తన ప్రేమను నేరుగా వెల్లడిస్తాడా? అని శ్రోతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరో విలక్షణమైన సిరీస్, థర్స్ డే థ్రిల్లర్స్, పది విభిన్నమైన సస్పెన్స్ తో కూడిన చిన్నకథలు ఆసక్తి కలిగిస్తాయి. మూడు నుండి ఐదు నిమిషాల ప్రతి ఎపిసోడ్ మలుపులతో గ్రిప్పింగ్ డార్క్ స్టోరీ సిరీస్ ని అందిస్తోంది. అనునిత్యం ఆసక్తిని కలిగించి, విభిన్నమైన భయానక కథలను మీ ముందుకు తెస్తోంది. శ్రోతలు ఊపిరిబిగపట్టుకుని వినేలా ఈ కథలు ఉంటాయి.
ప్రేమలేఖ, థర్స్ డే థ్రిల్లర్లు రెండూ మిర్చి ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కంప్లీట్ ఆడియో అనుభవం కోసం అద్భుతమైన కథనాన్నికలిగి ఉన్నాయి.
ఈ రెండు ఆడియో సిరీస్‌లతో పాటు, శ్రోతలు తమ అభిమాన నటుల జీవితాల స్నీక్ పీక్ కోసం మిర్చి ఫటాఫట్. ప్రియాంక జవాల్కర్, సప్తగిరి, అశోక్ గల్లా వంటి ఎంతోమంది ప్రముఖ నటులతో సరదాగా సాగిన సరదా ముచ్చట్లు మీ మిర్చి ప్లస్ అందిస్తోంది.
ఈ మూడు తెలుగు షోల గురించి మిర్చి ENIL నేషనల్ కంటెంట్ డైరెక్టర్ ఇందిరా రంగరాజన్ మాట్లాడుతూ “భారత దేశంలో కథల పట్ల ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా మేం ప్రారంభించిన మిర్చి ప్లస్ యాప్ ద్వారా కథలన్నింటికీ అసలైన అడ్డాగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. క్రైమ్, రొమాన్స్, హార్రర్, థ్రిల్లర్... ఇలా ఎన్నో రకాల ఆడియో షోలను అందిస్తున్నాం. ప్రాంతీయ భాషల్లో కథలకు ఉన్న ఆధారణను దృష్టిలో ఉంచుకొని దేశంలోని పది ప్రాంతీయ భాషల్లో ఆడియో సిరీస్ లను అందించడానికి ప్రయాత్నిస్తున్నాం. ఇందులో భాగంగా తెలుగులో ముందుగా ప్రేమలేఖ, థర్స్ డే థ్రిల్లర్స్, మిర్చి ఫటాఫట్... ఈ మూడు సిరీస్ లను అందిస్తున్నాం. శ్రోతలకు ఎల్లప్పుడూ కొత్త రకమైన కథలను అందించడమే మా లక్ష్యం’’ అని ఆమె చెప్పారు.
ప్రేమలేఖ,థర్స్ డే థ్రిల్లర్స్, మిర్చి ఫటాఫట్ అన్నిఎపిసోడ్లను మిర్చి ప్లస్ యాప్ లోమాత్రమే చూడండి.
యాప్‌ను డౌన్లోడ్ చేయడానికి లేదా సైట్ ని సందర్శించడానికి కింది లింక్ పై క్లిక్ చేయండి.
Apple & Android యాప్ - https://mirchi.onelink.me/NETn/mounbsl0
URL: https://mirchi.in/
మరిన్ని అప్డేట్ల కోసం @mirchiplus చూస్తూ ఉండండి.
మిర్చిగురించి:
మిర్చి ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ఇండియా లిమిటెడ్ (ENIL) యాజమాన్యంలోని ఒక రేడియో మరియు వినోదసంస్థ, ఇది భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ FM రేడియో బ్రాండ్‌ను 63 నగరాల్లో 73 ఫ్రీక్వెన్సీలతో నిర్వహిస్తోంది – రేడియో మిర్చి. 2001లోప్రారంభించబడిన మిర్చిఇప్పుడుదాని FM, LIVE మరియుడి డిజిటల్ ప్లాట్ ఫామ్ కింద అనేక రకాలుగా వినోదాన్న అందిస్తోంది.
ఃMirchi ఇప్పుడు USA (న్యూజెర్సీ, ది బేఏరియా, కాలిఫోర్నియా), UAE, ఖతార్, బహ్రెయిన్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, భారతదేశం నుండి నేరుగా ప్రపంచ వినియోగదారులకు కంటెంట్‌ను అందజేస్తుంది. అంతేకాకుండా, Mirchi విస్తారమైన ఆడియో కంటెంట్ ఇప్పుడు Android, iOSలో అందుబాటులోఉన్నఅన్నికొత్త మొబైల్ యాప్‌లలో ఈమార్కెట్లలో పొందవచ్చు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా మిర్చి వినవచ్చు. Mirchi దాని ప్రకటనదారులకు అనుకూలీకరించిన, హైపర్-లోకల్, మల్టీ-మీడియా ప్రకటనల పరిష్కారాలను అందిస్తుంది. బ్రాండ్ తన శ్రోతలను పెంచుకుంటోంది, అలాగే దాని ప్రకటనదారుల జాబితాను సంవత్సరాలుగావిస్తరిస్తోంది. ప్రకటనదారుల కోసం ఫలితాలను రూపొందించడంపై దృష్టిపెట్టడం, అధిక ఫుట్‌ఫాల్ లను సృష్టించడం, సంచలనం సృష్టించడం లేదా ట్రయల్స్ ప్రేరేపించడం, ఎండ్ టు ఎండ్ వాల్యూయేషన్‌ను అందించడంపై దృష్టిసాధిస్తూ మిర్చిని దాని పోటీదారులనుండి వేరుచేస్తుంది.