Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్నెట్‌తో మీ ఫ్యామిలి సురక్షితంగా ఉందా ..? ఇందుకు మీ కోసం ఒక పరిష్కారం ఇక్కడ ఉంది

కుటుంబంలోని ప్రతి ఒక్కరు సమాచారం, వినోదం లేదా ఏదైనా వర్క్ కోసం 24x7 ఇంటర్నెట్ తో కనెక్ట్టై  ఉంటున్నారు. ఈ రోజుల్లో వై-ఫై  అనేది సాధారణం. కాబట్టి ప్రతి వ్యక్తి వెబ్ ద్వారా ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతుంటారు. 

is your family safe on internet we have good solution here for you
Author
Hyderabad, First Published May 28, 2021, 7:04 PM IST

ఇంటర్నెట్ మన జీవితాలను మరింత సౌకర్యవంతంగా చేసిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరు సమాచారం, వినోదం లేదా ఏదైనా వర్క్ కోసం 24x7 ఇంటర్నెట్ తో కనెక్ట్టై  ఉంటున్నారు. ఈ రోజుల్లో వై-ఫై  అనేది సాధారణం. కాబట్టి ప్రతి వ్యక్తి వెబ్ ద్వారా ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతుంటారు. కానీ ఇంటర్నెట్ వివిధ భద్రతా లోపలకు కూడా దారితీస్తోంది.

అంతేకాదు ప్రతి ఒక్కరి జీవితాలు ఈ స్మార్ట్ డివైజెస్ పై ఆధారపడి ఉంటున్నాయి. అయితే ఇంటర్నెట్‌లో దాగి ఉన్నా వైరస్లు, మాల్వేర్ చాలా ప్రమాదం. సైబర్ నేరాలను నివారించడానికి మీ ఇంట్లో పిల్లలు లేదా పెద్దలకు ఒక్కోసారి టెక్నాలజి నాలెడ్జ్  ఉండకపోవచ్చు. 

1. ఇంటర్నెట్‌కు కనెక్ట్  చేసిన డివైజెస్  ఎలా భద్రపర్చుకోవచ్చు ?
2. పిల్లలు ఇంటర్నెట్‌లో లేదా ఆన్ లైన్ మోసాలకు గురి కాకుండా ఎలా పరిమితం చేయవచ్చు?

భారతదేశపు అతిపెద్ద ఇంటర్నెట్  ప్రొవైడర్ అయిన ఎయిర్‌టెల్  ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ దీనిని గుర్తించి ఈ సమస్యకు  “ఎయిర్‌టెల్ సెక్యూర్ ఇంటర్నెట్” అనే ప్రత్యేకమైన పరిష్కారంతో ముందుకు వచ్చింది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌కు దీనిని  మరో భద్రతా లేయర్ గా ప్రవేశపెట్టింది.  పిల్లలు, పెద్దలకు సురక్షితమైన ఇంటర్నెట్ అనుభవాన్ని నిర్ధారించడానికి ఈ సర్వీస్ ఆక్టివేట్ చేయబడింది, వై-ఫైకి కనెక్ట్ చేసిన మీ అన్ని డివైజెస్ మాల్వేర్ ఇంకా వైరస్ నుండి రక్షించబడుతుంది.

అంతేకాదు,  గేమ్స్, ఆన్‌లైన్ కంటెంట్  పిల్లల దృష్టి మళ్లించే వెబ్‌సైట్లు, యాప్స్ ఫిల్టర్ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీరు ఆన్‌లైన్‌లో అవాంఛనీయ కంటెంట్ వెబ్‌సైట్‌లను కూడా నిరోధించవచ్చు. ఇందుకోసం ఎయిర్‌టెల్  సెక్యూర్ ఇంటర్నెట్  రెండు ముఖ్యమైన ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి వైరస్ అండ్ మాల్వేర్ ప్రొటెక్షన్, రెండవది కంటెంట్ ఫిల్టరింగ్.

ఉదాహరణకు మీ పిల్లలు ఎక్కువ సమయం ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నారని ఆందోళన చెందితే మీరు గేమ్స్ కంటెంట్ ఎంచుకోవచ్చు. దీని ద్వారా ఈ క్యాటగిరిలోకి వచ్చే అన్ని వెబ్‌సైట్‌లు, యాప్స్  సర్వీస్ నిరోధించబడుతుంది.

ఈ సర్వీస్ కి సబ్ స్క్రిప్షన్ పొందడం చాలా సులభం. ముందుగా మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తరువాత  థ్యాంక్స్ పేజీకి వెళ్ళి ‘సెక్యూర్ ఇంటర్నెట్' కార్డ్  ఇక్కడ  ఆక్టివేట్ చేసుకోండీ. 

మొదటి సబ్ స్క్రిప్షన్ ఒక నెల పాటు ఉచితం  తరువాత  ప్రతి నెల రూ .99 వసూలు చేస్తుంది. ఈ సర్వీస్ నాలుగు ప్రొఫైల్‌లతో వస్తుంది - వైరస్ ప్రొటెక్షన్, చైల్డ్ సేఫ్, స్టడీ మోడ్ వర్క్ మోడ్ - వివిధ రకాల కంటెంట్‌ను సులభంగా నిరోధించడంలో మీకు సహాయపడుతుంది.

 ఎవరైనా వర్క్ మోడ్‌లో ఉన్నప్పుడు వై-ఫైకి కనెక్ట్ అయితే వారు స్ట్రీమింగ్‌ సర్వీస్ ఉపయోగించలేరు. అదేవిధంగా  ఎవరైనా స్టడీ మోడ్‌ను ఎంచుకుంటే అన్ని వెబ్‌సైట్‌లు, యాప్స్  గేమింగ్ క్యాటగిరిలోకి వచ్చేవి పరిమితం చేయబడతాయి. 

ఈ ప్రొఫైల్స్ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్స్ నుండి ఎప్పుడైనా  ఆక్టివేట్ చేయవచ్చు, డి-ఆక్టివేట్ చేయవచ్చు.  మనం చేసే పని  ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడూ ఇంటర్నెట్‌లో మన కుటుంబ భద్రత గురించి ఆలోచించడం అత్యవసరం. కాబట్టి, ఈ రోజే ఎయిర్‌టెల్ సెక్యూర్ ఇంటర్నెట్  కి సబ్ స్క్రైబ్ చేసుకోండీ, భద్రత వైపు మొదటి అడుగు వేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios