ఎల్ఐసి పాలసీ కట్టలేక ఆపేస్తే కట్టిన డబ్బు తిరిగి రాదా.. ?

తక్కువ వయసులో ఈ పాలసి తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. ఎల్ఐసి  పాలసీ తీసుకోవాలా వద్ద, తీసుకుంటే ఎలాంటి పాలసీ తినుకోవాలని అని ఆలోచన ఉన్నవారి కోసం ఎల్ఐసి మీకు అనుకూలమైన పాలసీ అందిస్తుంది. 
 

if u  stop paying lic policy money in middle do you get policy money back here are details-sak

ఎల్ఐసి పాలసీ(లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ)  గురించి ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు. ఇన్సూరెన్స్ పాలసీలు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి కుటుంబానికి ముఖ్యమని చెప్పాలి. ఇంకా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేవారితో పాటు దీని పట్ల ప్రజల్లో అవగాహనా కూడా పెరుగుతుంది. 

మార్కెట్లో అనేక రకాల కంపెనీలు ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. ఈ పాలసీలు వివిధ అవసరాలకు, అత్యవసర లేదా అనుకోని సంఘటనల్లో ఉపయోగపడేందుకు రూపొందించబడ్డాయి. ఎవరైనా ఒక పాలసీదారుడు ఏదైనా  పాలసీ తీసుకుంటే దానిని నెలకు కొంత మొత్తం మొప్పున నిర్దిష్ట కాలానికి చొప్పున  చెల్లించాల్సి ఉంటుంది. చాల మందికి పాలసీలపై అవగాహనా ఉన్నప్పటికీ అంబాటులో ఉన్న  పాలిసీలలో ఎలాంటి పాలసీ  తీసుకోవాలి,  వారికీ ఏ పాలసీ ఉత్తమమైనది అని ఆలోచిస్తుంటారు. 

అయితే ఎల్ఐసి జనతా పాలసీ అత్యుత్తమైన పాలసీలలో ఒకటిగా చెప్పబడుతుంది. జస్ట్ 48వేళా ప్రీమియం కడితే కట్టిన గంటసేపటి నుండి  సహజాంగా జరిగితే 10 లక్షలు, ఆక్సిడెంటల్ 20 లక్షలు అందిస్తుంది. దీనికి కొంచెం సింపుల్ ప్రీమియంతో రోజుకి రూ.132 ఆదా చేయగలిగితే 20 సంవత్సరాల తరువాత 20 లక్షల 50వేలు మెచూరిటీ తిసుకోవచ్చు. 

ఇది కాక దీనికి క్రిటికల్ ఇల్ నెల్ రైడర్ తీసుకుంటే ఎప్పుడైనా తీవ్ర అనారోగ్యం ఏర్పడినప్పుడు డాక్టర్ ప్రీమియం కట్టలేడు అని సర్టిఫై చేస్తే   తీసుకున్న సబ్మిషన్ బట్టి ఇంకా అనారోగ్య తీవ్రతని బట్టి  మిగిలిన డబ్బులు కట్టకున్న ఎల్ఐసి డబ్బు అందిస్తుంది.  అలాగే ఇందుకు  లోన్ ఫెసిలిటీ, ట్యాక్స్ ఎక్సెమ్పషన్, సరెండర్ వాల్యూ కూడా ఉంటుంది.  


తక్కువ వయసులో ఈ పాలసి తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. ఎల్ఐసి  పాలసీ తీసుకోవాలా వద్ద, తీసుకుంటే ఎలాంటి పాలసీ తినుకోవాలని అని ఆలోచన ఉన్నవారి కోసం ఎల్ఐసి మీకు అనుకూలమైన పాలసీ అందిస్తుంది. 

ఎల్ఐసి జనతా పాలసీ గురించి : 

*ఈ పాలసీని 8 ఏళ్ల నుండి 55 ఏళ్ళ వయస్సు వారు తీసుకోవచ్చు. 
*మినిమం టర్మ్ 12 ఏళ్ళు మ్యాక్సిమం టర్మ్ 35 ఏళ్ళు 
*మినిమం సమ్మిషన్ లక్షణ్  మ్యాక్సిమం సమ్మిషన్  లిమిట్ లేదు 
ఉదాహరణకి ఒక వ్యక్తి 10 లక్షల పాలసీ తీసుకొని ఒకవేళా 2 సంవత్సరాలు పాలసీ కట్టి  ఏదైనా జరిగి చెల్లించలేకపోతే 10లక్షలు అలాగే 2 ఏళ్ల  బోనస్ కుటుంబానికి  అందించబడుతుంది. అలాగే ఆక్సిడెంట్ జరిగితే 20 లక్షలు అండ్ బోనస్ అతని ఫ్యామిలికి ఇవ్వబడుతుంది. 

చిన్న మొత్తంలో ఎల్ఐసి పాలసీ గురించి:
* 15 ఏళ్ల టర్మ్ పాలసీని నెలకు 5 లేదా 6 వేలు కట్టాల్సి ఉంటుంది. 
 *25 ఏళ్లు లేదా ఎక్కువ కాలానికి నెలకు తక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. 

అయితే దీనికి సంబంధించి మరింత పూర్తి  సమాచారం కోసం ఎల్ఐసి అఫీషియల్ వెబ్ సైట్ లేదా ఎల్ఐసి ఏజెంట్ ని సంప్రదించండి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios