Asianet News TeluguAsianet News Telugu

Hyundai i20 Car: హ్యందాయ్ ఐ20 కారు కేవలం 1 లక్ష రూపాయలకే కొనుగోలు చాన్స్..ఎక్కడ, ఎలాగో తెలుసుకోండి..?

కారు కొనడం మీ కల అయితే హ్యుందాయ్ ఐ20 కారు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. కేవలం ఒక లక్ష రూపాయలకే మీరు ఇటువంటి కారును కొనుగోలు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Hyundai i20 Car: Chance to buy Hyundai i20 car for just 1 lakh rupees..Know where and how MKA
Author
First Published Jul 11, 2023, 3:07 PM IST

ఈ రోజుల్లో కారు కొనడం అనేది ఒక లగ్జరీ కాదు నిత్యవసరంగా మారింది. ముఖ్యంగా కరోనా కాలంలో చాలామంది ప్రజలు  పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బదులుగా తమ సొంత వాహనాల్లో వెళ్లేందుకే ఎక్కువగా ఆసక్తి చూపించారు. అంటురోగాలు ప్రబలినప్పుడు తమ సొంత వాహనాలు అయితేనే సేఫ్టీ అని చాలామంది ప్రజలు భావించారు. ఇందులో భాగంగా కార్ల సేల్స్ కూడా చాలా పెరిగాయి.  అయితే దీంతోపాటు కార్ల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు కారు కొనాలంటే కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మీరు తక్కువ ధరలోనే కారు కొనాలని ప్లాన్ చేస్తే మాత్రం సెకండ్ సేల్స్ కార్స్ అత్యుత్తమమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్లను ప్రస్తుతం పలు కంపెనీలు  తమ ఆన్లైన్ ప్లాట్ ఫాంల ద్వారా  విక్రయిస్తున్నాయి. 

ప్రముఖ సెకండ్ కార్ సేల్స్ యాప్ స్పిన్నీ ద్వారా  ప్రస్తుతం అనేక కారులను కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు కొత్త కారు బదులుగా  సెకండ్ సేల్స్ కారు కొనాలనుకుంటే మాత్రం హైదరాబాదులో హ్యుందాయ్ i20 కారు 5.4 లక్షలకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది డీజిల్ ఇంజన్ తో నడిచే ఈ కారు మొత్తం 52,000 కిలోమీటర్లు తిరిగింది మాన్యువల్ గేర్లతో ఈ కారు నడుస్తోంది ఈ కారును లోన్ ద్వారా కూడా పొందవచ్చు 1,08,000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారును మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాగా మీకు లోన్ కింద 4,32,000 రూపాయలు మంజూరయ్యే అవకాశం ఉంది ఐదు సంవత్సరాలు లోన్ చెల్లించాల్సి ఉంటుంది ఈఎంఐ 9,829  రూపాయలు ఉండే అవకాశం ఉంది. 

ఇక కారు విషయానికి వస్తే 2014 మోడల్ అయినటువంటి ఈ కారు మొదటి ఓనర్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది TS12 పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది.  ఈ కారు 21 కిలోమీటర్లు మైలేజీ అందిస్తోంది ఫుల్ ట్యాంకు కెపాసిటీ 45 లీటర్లుగా కంపెనీ పేర్కొంటుంది అలాగే బుక్ ఫేసు 25 లీటర్లుగా పేర్కొంటున్నారు.  డ్రైవర్ సేఫ్టీ కోసం ఎయిర్ బాగ్స్ సైతం అందుబాటులో ఉన్నాయి ఇక ఎంటర్టైన్మెంట్ కోసం మ్యూజిక్ సిస్టం కూడా అందుబాటులో ఉంది.  అదేవిధంగా బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంది దీంతో పాటు యూఎస్బీ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 

మీరు స్పిన్నీ యాప్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.  అలాగే ఈ కారు  ప్రస్తుతం హైదరాబాదులో అందుబాటులోనే ఉంది.  మీరు సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని చూస్తున్నట్లయితే పూర్తి వివరాలను తెలుసుకొని వెళ్తే మంచిది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.spinny.com/buy-used-cars/hyderabad/hyundai/i20/asta-14-crdi-kondapur-2014/8938424

గమనిక:  ఏషియా నెట్ న్యూస్ కారు కొనుగోలు పై ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వదు. పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. కారు కొనుగోలు చేసే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకుంటే మంచిది. మీ క్రయవిక్రయాలకు మా వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios