పెళ్లిళ్ల సీజన్ లో పసిడికి భలే గిరాకీ.. అల్ టైం హై నుండి మళ్ళి ఎగిసిన ధరలు.. తులం ఎంతంటే..?
తాజా నివేదిక ప్రకారం, 0254 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి $1,992.56 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $1,995.10 డాలర్లకి చేరాయి. ఇతర విలువైన లోహాలలో స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి $23.80 డాలర్లకు చేరుకుంది.
ఈ రోజు 17 మే 2023న బంగారం ధరలు దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెంపుతో రూ. 56,900, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.62,050 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,180, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,380.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,910. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 61,910. వెండి ధరలు చూస్తే కోల్‌కతా, ముంబైలో కేజీ ధర రూ.75,500, చెన్నైలో వెండి ధర రూ. 78,800
తాజా నివేదిక ప్రకారం, 0254 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి $1,992.56 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $1,995.10 డాలర్లకి చేరాయి. ఇతర విలువైన లోహాలలో స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి $23.80 డాలర్లకు చేరుకుంది.
మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు పసిడి ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెంపుతో రూ. 56,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పెంపుతో రూ. 61,910.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 100 పెంపుతో రూ. 56,750 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెంపుతో రూ. 61,910.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,910. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,910. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 78,800.
ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.