పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన ధరలు.. నేడు తులం ఎంతంటే..?

ఈరోజు బంగారం ధరలు 18 మే 2023న హైదరాబాద్ , బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 450 పతనంతో రూ. 56,300 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం  రూ. 490 పతనంతో రూ. 61,420. 
 

Gold  silver rates today slashes in Hyderabad Bangalore Kerala Visakhapatnam on 18 May 2023-sak

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్న సంగతి మీకు తెలిసిందే. అయితే నేడు పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. దింతో పసిడి ధరలు భారీగా దిగొచ్చాయి. 

నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,570. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420గా ఉంది. 

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420. 

ఈరోజు బంగారం ధరలు 18 మే 2023న హైదరాబాద్ , బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో భారీగా దిగొచ్చాయి. ప్రముఖ  నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 450 పతనంతో రూ. 56,300,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 490 పతనంతో రూ. 61,420. 

తాజా నివేదిక ప్రకారం, 0249 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,983.79 డాలర్ల వద్ద, US గోల్డ్ ఫ్యూచర్ $1,986.60 వద్ద స్థిరపడింది. ఇతర విలువైన లోహాలలో స్పాట్ వెండి ఔన్సుకు $23.72 వద్ద ఫ్లాట్‌గా ఉంది.

 హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 450 పతనంతో రూ. 56,300 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం  రూ. 490 పతనంతో రూ. 61,420. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,420. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,420. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.78,200.

మరోవైపు వెండి ధరలు చూస్తే  ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో లో కిలో వెండి ధర రూ.74,600, చెన్నై, బెంగళూరు, కేరళలో  కిలో వెండి ధర రూ.78,200. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,200.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios