సంక్రాంతికి ముందు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి.. ఏకంగా 2వేల తగ్గింపు..
గత వారం రోజులుగా చూసుకుంటే తులం బంగారం ధర రూ.1000 పడిపోగా మరోవైపు వెండి ధర కూడా దిగి మొత్తంగా గత నాలుగు రోజుల్లో చూసుకుంటే కిలోకి సుమారు రూ.2500 పడిపోయింది.
ఒక వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గింది, దింతో పది గ్రాముల పసిడి ధర రూ. 63,050కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గగా 10 గ్రాములకి రూ.57,800గా ఉంది. వెండి ధర రూ.200 తగ్గగా ఒక కిలోకి రూ.76,400గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050గా ఉంది.
కోల్‌కతా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050గా ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,200,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,600గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,800 వద్ద ఉంది.
కోల్‌కతా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,800 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,950,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,800,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300గా ఉంది.
గత వారం రోజులుగా చూసుకుంటే తులం బంగారం ధర రూ.1000 పడిపోగా మరోవైపు వెండి ధర కూడా దిగి మొత్తంగా గత నాలుగు రోజుల్లో చూసుకుంటే కిలోకి సుమారు రూ.2500 పడిపోయింది.
సోమవారం మూడు వారాల కనిష్టానికి చేరిన తర్వాత 0157 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్సుకు $2,032.39 వద్ద ఉంది.
యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి $2,038.30 డాలర్లకు చేరుకుంది.
స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 23.11 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.5 శాతం పెరిగి $950.08 డాలర్లకు, పల్లాడియం 0.5 శాతం పెరిగి $1,002.76 డాలర్లకు చేరుకుంది. భారత రూపాయి కరెన్సీ విలువ డాలర్ తో పోలిస్తే రూ. 83.060 వద్ద ఉంది.
ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,400గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,800 వద్ద ట్రేడవుతోంది.
ఇవాళ హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పతనంతో రూ.57,800 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పడిపోయి రూ. 63,050కి చేరింది. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 77,800.
ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ఎపుడైనా ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.