నేడు బంగారం, వెండి ధర ఎంతంటే..? కొనేముందు తులం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

0339 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,178.44 వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ $2,185.30 వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ సిల్వర్  0.3 శాతం తగ్గి 24.25 డాలర్లకు, ప్లాటినం ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 911.84 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 0.3 శాతం పెరిగి 1,023.15 డాలర్లకు చేరుకుంది.

gold rates update:  Gold price slips Rs 10 to Rs 66,260, silver drops Rs 100 to Rs 75,600-sak

ఒక  నివేదిక  ప్రకారం, సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పడిపోయి పది గ్రాములకి  రూ. 66,260 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా రూ. 100 తగ్గి, ఒక కిలోకి రూ.75,600 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గడంతో   రూ.60,740కి చేరింది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా అండ్ హైదరాబాద్‌ ధరలకు సమానంగా  రూ.66,260గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.66,410, 

 బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.66,260,

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.67,090గా ఉంది.  

ముంబైలో, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా అండ్  హైదరాబాద్‌ ధరలతో   సమానంగా రూ.60,740 వద్ద ఉంది.

0339 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,178.44 వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ $2,185.30 వద్ద స్థిరంగా ఉన్నాయి.

స్పాట్ సిల్వర్  0.3 శాతం తగ్గి 24.25 డాలర్లకు, ప్లాటినం ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 911.84 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 0.3 శాతం పెరిగి 1,023.15 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,890, 

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.60,740,

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,490గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,600గా ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios