Asianet News TeluguAsianet News Telugu

రాకెట్లాగా బంగారం, వెండి.. రోజురోజుకి మండుతున్న ధరలు.. సామాన్యులకు చుక్కలే..

0103 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,383.37 వద్ద ఉంది.  స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 28.86 డాలర్లకు, ప్లాటినం 0.8 శాతం పెరిగి 969.70 డాలర్లకు, పల్లాడియం 0.8 శాతం నష్టపోయి 1,027.06 డాలర్లకు చేరుకుంది.

gold rates update: Gold price rises Rs 10 to Rs 73,320, silver climbs Rs 100 to Rs 86,600-sak
Author
First Published Apr 16, 2024, 10:28 AM IST

  నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర  పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 73,160 వద్ద ట్రేడవుతోంది . వెండి ధర కూడా పెరిగి, ఒక కిలోకి రూ.86,100కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి రూ.67,060గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,160గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,160గా ఉంది.

 హైదరాబాద్‌లో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,160గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,310, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,160, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,060గా ఉంది.

ముంబైలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,060 వద్ద ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,060 వద్ద ఉంది. 

 హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,060 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,210, 

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.67,060,

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,890గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.86,100గా ఉంది.

చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.89,600గా ఉంది.

 0103 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,383.37 వద్ద ఉంది.  స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 28.86 డాలర్లకు, ప్లాటినం 0.8 శాతం పెరిగి 969.70 డాలర్లకు, పల్లాడియం 0.8 శాతం నష్టపోయి 1,027.06 డాలర్లకు చేరుకుంది.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల మధ్య బంగారం ధరలు ఎంత వరకు పెరుగుతాయి ?
 గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాల ప్రకారం, 2024 చివరి నాటికి బంగారం ఔన్స్‌కి $2,700 కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఇంతకు ముందు ఈ అంచనా $2,300గా ఉంది. ఇది ఇలా ఉంటే భారత్‌లో మాత్రం బంగారం ధర రూ.లక్షకు పైగానే చేరుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios