బంగారం కొనేవారికి తీపి కబురు.. తగ్గిన పసిడి, వెండి.. కొనేందుకు మంచి ఛాన్స్..

హైదరాబాద్లో ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 పతనంతో రూ.66,590గా ఉంది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ. 230 పతనంతో రూ. 72,640. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకి రూ. 96,100. 

gold rates update: Gold price dips Rs 10 to Rs 72,640, silver falls Rs 100 to Rs 91,600-sak

నేడు మంగళవారం జూన్ 6న  24 క్యారెట్ల బంగారం ధర  తగ్గి పది గ్రాములకి రూ. 72,640 వద్ద,  వెండి ధర కూడా పడిపోయి ఒక కిలోకి   రూ.91,600గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర  తగ్గి రూ.66,590గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 పతనంతో రూ.66,740గా  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గి రూ. 72,790. వెండి విషయానికొస్తే, ఢిల్లీలో వెండి ధర  కిలోకి  రూ.91,600.

 ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,640గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,640.

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,640,

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,350గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,590 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,590గా  ఉంది.

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,590, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,240గా ఉంది.

ముంబై, కోల్‌కతాలో వెండి ధర రూ.91,600గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.96,100గా ఉంది.

0121 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.4 శాతం పెరిగి ఔన్సుకు $2,365.40 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి $2,384.50కి చేరుకుంది.
స్పాట్ సిల్వర్  ఔన్సుకు 1.2 శాతం పెరిగి 30.36 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.9 శాతం పెరిగి 1,001.70 డాలర్ల వద్ద, పల్లాడియం 1.1 శాతం పెరిగి 941.25 డాలర్లకు చేరుకుంది.

హైదరాబాద్లో ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 పతనంతో రూ.66,590గా ఉంది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ. 230 పతనంతో రూ. 72,640. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకి రూ. 96,100. 

విశాఖపట్నంలో బంగారం ధరలు చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 పతనంతో రూ. 66,590గా   ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 230 పతనంతో రూ. 72,640. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకి  రూ. 96,100.

 విజయవాడలో బంగారం ధరలు నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 పతనంతో 66,590గా ఉంది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 230 పతనంతో రూ. 72,640. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలో రూ.96,100.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios