Asianet News TeluguAsianet News Telugu

తగ్గని బంగారం, వెండి.. రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్.. ఇవాళ్టి ధరలు ఇవే..

నేడు శనివారం 24 క్యారెట్ల బంగారం ధర పెరిగి పది గ్రాములకి రూ. 74,350 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కాస్త  తగ్గగా ఒక కిలోకి   రూ.86,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి 10 గ్రాములకి రూ.68,160కి చేరింది.

gold rates update:Gold price climbs Rs 10 to Rs 74,350, silver dips Rs 100 to Rs 86,400-sak
Author
First Published Apr 20, 2024, 10:26 AM IST

ఈ రోజుల్లో బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి, దింతో కస్టమర్లు  కొనాల వొద్దా అని  ఆలోచనలో పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం పెళ్లిళ్ల  సీజన్ కొనసాగుతోంది, ఈ కారణంగా మార్కెట్లో పెద్ద ఎత్తున కొనుగోలు జరుగుతున్నాయి. మీరు బంగారం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే  ముందుగా పసిడి, వెండి ధరలను తెలుసుకోవడం ముఖ్యం.నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరగవచ్చు.  

నేడు శనివారం 24 క్యారెట్ల బంగారం ధర పెరిగి పది గ్రాములకి రూ. 74,350 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కాస్త  తగ్గగా ఒక కిలోకి   రూ.86,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి 10 గ్రాములకి రూ.68,160కి చేరింది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,350గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,350గా ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,350గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,500,

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.74,350,

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.75,170గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,160 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,160 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,160 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,310,

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.68,160, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.68,910గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.86,400గా ఉంది.

చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.89,900గా ఉంది.

1:45 pm ET (1745 GMT) నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.7 శాతం పెరిగి $2,395.15 వద్ద ఉంది. ఈ వారం ధరలు 2.2 శాతం పెరిగాయి. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం పెరిగి $2,413.8 వద్ద స్థిరపడ్డాయి. స్పాట్ ప్లాటినం 0.4 శాతం తగ్గి $931.22కి, పల్లాడియం 0.6 శాతం తగ్గి $1,016.91కి పడిపోయింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios