గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి.  మరోవైపు వెండి ధర కాస్త ఎగిశాయి. నేడు కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.200 పెరిగి రూ.63,700కి చేరుకుంది. విజయవాడలో కూడా వెండి ధర రూ.200 పెరిగి రూ.63,700 వద్దకి చేరింది.

భారత మార్కెట్‌లో పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఉదయం భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,380 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100 గా ఉంది.

గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. మరోవైపు వెండి ధర కాస్త ఎగిశాయి. నేడు కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.200 పెరిగి రూ.63,700కి చేరుకుంది. విజయవాడలో కూడా వెండి ధర రూ.200 పెరిగి రూ.63,700 వద్దకి చేరింది.

బంగారం స్వచ్ఛతను ఇలా తెలుసుకోండి
మీరు బంగారం స్వచ్ఛతను చెక్ చేయాలనుకుంటే దీని కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. BIS కేర్ యాప్‌తో కస్టమర్లు బంగారం స్వచ్ఛతను చెక్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛతను చెక్ చేయడమే కాకుండా దీనికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదైనా చేయవచ్చు.

24 క్యారెట్ల బంగారం 
24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తాం, అయితే ఈ బంగారంతో నగలు తయారు చేయలేరు ఎందుకంటే ఇది చాలా మృదువైనది. అందువల్ల, 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలు లేదా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలు కలపడం ద్వారా ఆభరణాలు తయారు చేయబడతాయి.

సిటీ 22-క్యారెట్ 24-క్యారెట్
చెన్నై రూ.47,450 రూ.51,760
ముంబై రూ.47,100 రూ.51,280
ఢిల్లీ రూ.47,250 రూ.51,530
కోల్‌కతా రూ.47,100 రూ.51,280
బెంగళూరు రూ.47,150 రూ.51,430
హైదరాబాద్ రూ.47,100 రూ.51,280
నాసిక్ రూ.47,130 రూ.51,310
పూణే రూ.47,130 రూ.51,310
అహ్మదాబాద్ రూ.47,150 రూ.51,430
లక్నో రూ.47,250 రూ.51,530
చండీగఢ్ రూ.47,250 రూ.51,530
సూరత్ రూ.47,150 రూ.51,430
విశాఖపట్నం రూ.47,100 రూ.51,280
భువనేశ్వర్ రూ.47,100 రూ.51,280
మైసూర్ రూ.47,150 రూ.51,430

పైన లిస్ట్ లో పేర్కొన్న ధరలు స్థానిక ధరలకు సమానంగా ఉండకపోవచ్చు. ఈ ధరలు TDS, GST అండ్ ఇతర పన్నులను చేర్చకుండా చూపుతుంది. అలాగే భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకి చెందినవి.