ఈ రోజు ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,000. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 51,280. పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,030గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,310గా ఉంది.
ప్రస్తుతం పెళ్లిల, ఇతర శుభకార్యాల సీజన్ ప్రారంభమైంది. అలాగే బంగారం, నగల కొనుగోళ్లు కూడా పెరగడం మొదలైంది. గత కొద్ది రోజులుగా బులియన్ మార్కెట్‌లో కదలికలు వస్తోంది.
ఈ రోజు ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,000. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 51,280. పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,030గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,310గా ఉంది. నాగ్‌పూర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 47,030, 24 క్యారెట్ల బంగారం ధర 51,310. నాసిక్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,030 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,310గా ఉంది.
నేడు హైదరాబాద్, బెంగళూరు, కేరళ అండ్ విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు మారలేదు. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,280. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,280.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,280. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,280.
మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 66,300. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.99 వద్ద కొనసాగుతోంది.
0230 GMT నాటికి స్పాట్ బంగారం 0.6% తగ్గి ఔన్సుకు $1,670.29 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% తగ్గి $1,674.30కి చేరాయి. స్పాట్ వెండి 2% క్షీణించి $20.43 వద్ద, ప్లాటినం 1.5% తగ్గి $946.45కి మరియు పల్లాడియం 0.6% నష్టపోయి $1,851.68కి చేరుకుంది.
బంగారం స్వచ్ఛతను చెక్ చేసేందుకు ఒక యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ పేరు 'బిఐఎస్ కేర్ యాప్' దీని ద్వారా కస్టమర్లు బంగారం స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ సాయంతో బంగారం స్వచ్ఛతను సరిచూసుకోవడమే కాకుండా దానిపై ఫిర్యాదులను కూడా నమోదు చేసుకోవచ్చు. వస్తువుల లైసెన్స్, రిజిస్ట్రేషన్ అండ్ హాల్‌మార్క్ నంబర్ తప్పు అని తేలితే కస్టమర్లు వెంటనే ఈ యాప్ నుండి ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదుల గురించిన సమాచారం కూడా పొందుతారు.
భారతదేశంలో బంగారం, వెండి ధర స్టాక్ మార్కెట్ ప్రకారం నిర్ణయించబడుతుంది. ట్రేడింగ్ జరిగే రోజు చివరి ముగింపు మరుసటి రోజు మార్కెట్ ధరగా పరిగణించబడుతుంది.
