నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో ధరతో సమానంగా రూ.51,600 వద్ద ఉంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో రూ.56,290 వద్ద ఉంది.
పసిడి ప్రియులకి అలర్ట్. గత కొద్ది రోజులుగా దిగోస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీంతో బంగారం ధరలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుతాయా అనే భయాలు కొనుగోలుదారుల్లో మొదలయ్యాయి.
ఒక నివేదిక ప్రకారం, బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర రూ.170 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.56,290 వద్ద ట్రేడవుతోంది.1 కేజీ వెండి ధర రూ.66,800కు అమ్ముడవుతుండటంతో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. గత 2 వారాల్లో పసిడి ధర 10 గ్రాములకి రూ.1400లకుపైగా తగ్గింది. అయితే, మళ్లీ ధరలు రోజు రోజుకి పెరగటం గమనార్హం.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.51,600కి చేరుకుంది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో ధరతో సమానంగా రూ.51,600 వద్ద ఉంది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.51,650, బెంగళూరులో రూ.51,750, చెన్నైలో రూ.52,350గా ఉంది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో రూ.56,290 వద్ద ఉంది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.56,440, బెంగళూరులో రూ.56,340, చెన్నైలో రూ.57,110గా ఉంది.
భువనేశ్వర్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 56,290 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 51,600. గత 24 గంటల్లో ధరలు పెరిగాయి.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,600, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,290
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,600, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,290
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,600, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,290
బుధవారం ఒక వారం గరిష్ట స్థాయికి చేరిన తర్వాత, 0315 GMT నాటికి స్పాట్ బంగారం 0.2 శాతం తగ్గి ఔన్సుకు $1,833.57 డాలర్ల వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పడిపోయి $1,840.50 డాలర్లకి చేరుకుంది.
