Asianet News TeluguAsianet News Telugu

బంగారం కొనేందుకు మంచి ఛాన్స్.. దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే..?

ఈ రోజు హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 56,490, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 61,630.

Gold rate today on May 8 2023: Yellow metal trades in green hovers above Rs 60000 silver above Rs 77000-sak
Author
First Published May 8, 2023, 11:55 AM IST


నేడు సోమవారం 08 మే 2023న బంగారం ధరలు  ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో ఎగిశాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,640, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం  ధర రూ. 61,780 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 56,910గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,080.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,630. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,630. వెండి ధరలు చూస్తే  కోల్‌కతా, ముంబైలో కేజీ ధర రూ.77,700, చెన్నైలో వెండి ధర  కేజీకి రూ. 82,400


ఈ రోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $2,024 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 25.63 డాలర్ల మార్క్ వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం రూ.81.745 వద్ద ఉంది.

మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 56,490, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 61,630. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే  22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 56,490, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,630.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,490, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,630. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ.56,490, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,630. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 82,400.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని ఇంకా బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios