బంగారం, వెండి కొనేవారికి అలెర్ట్.. నేడు 24 క్యారెట్ల తులం ధర ఎంతో తెలుసుకోండి..
దేశంలోని ముఖ్యమైన నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. 0028 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,936.99 డాలర్ల వద్ద దాదాపుగా మారలేదు. US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా $1,948.20 వద్ద కొద్దిగా మారాయి.
నేడు భారత్‌లో బంగారం ధర బుధవారం రోజున 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగింది. జూన్ 21 2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,340 అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,360. దింతో 24 క్యారెట్లు అలాగే 22 క్యారెట్లకు రూ. 110/10 గ్రాములకి పెంపు నమోదు చేయబడింది.
దేశంలోని ముఖ్యమైన నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.60,150 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.55,150. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,000 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,000.
మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,000గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.
భువనేశ్వర్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,000.
అహ్మదాబాద్‌లో రిటైల్ బంగారం ధర రూ.55,050 (22 క్యారెట్లు)గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రిటైల్ ధర 10 గ్రాములకి రూ.60,050 .
* 0028 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,936.99 డాలర్ల వద్ద దాదాపుగా మారలేదు. US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా $1,948.20 వద్ద కొద్దిగా మారాయి.
* స్పాట్ వెండి ఔన్స్‌కు 0.1% తగ్గి $23.1517డాలర్లకి, ప్లాటినం 0.3% తగ్గి $959.76డాలర్లకి, పల్లాడియం 0.4% పెరిగి $1,385.18డాలర్లకి చేరుకుంది.
MCX గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ ఉదయం 9:45 గంటల ప్రాంతంలో 10 గ్రాములకు ₹ 58,816 వద్ద స్థిరంగా ట్రేడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.82.003 వద్దకు చేరింది.
హైదరాబాద్‌లో ధరల ప్రకారం చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 60,000. వెండి ధర కిలోగ్రాముకు రూ. 78,600
విజయవాడలో బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా రూ.60,000 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 78,600.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో గత రెండు నెలలుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులను ఎదుర్కొన్నాయి.
భారతదేశంలో బంగారం ధరలు సాధారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం రేట్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు ఇంకా స్థానిక డిమాండ్ అలాగే సరఫరా డైనమిక్స్‌తో సహా వివిధ కారకాలచే ప్రభావితమవుతాయి.