పండగకి బంగారం కొంటున్నారా.. నేడు 10గ్రాముల పసిడి, వెండి ధరలు ఇవే..
భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయిన ఒక రోజు తర్వాత గురువారం కూడా స్థిరంగా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం గురువారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,580.
పండుగ సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడు బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయిన ఒక రోజు తర్వాత గురువారం కూడా స్థిరంగా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం గురువారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,580.
నగరం 22క్యారెట్ల 24క్యారెట్ల
చెన్నై రూ. 46,250 రూ. 50,450
ముంబై రూ. 45,800 రూ. 49,970
ఢిల్లీ రూ. 45,950 రూ. 50,130
కోల్‌కతా రూ. 45,800 రూ. 49,970
బెంగళూరు రూ. 45,860 రూ. 50,020
హైదరాబాద్ రూ. 45,800 రూ. 49,970
కేరళ రూ. 45,800 రూ. 49,970
పూణే రూ. 45,830 రూ. 50,000
అహ్మదాబాద్ రూ. 45,850 రూ. 50,020
జైపూర్ రూ. 45,950 రూ. 50,130
లక్నో రూ. 45,950 రూ. 50,130
కోయంబత్తూరు రూ. 46,250 రూ. 50,450
మధురై రూ. 46,250 రూ. 50,450
విజయవాడ రూ. 45,800 రూ. 49,970
పాట్నా రూ. 45,830 రూ. 50,000
నాగ్‌పూర్ రూ. 45,830 రూ. 50,000
చండీగఢ్ రూ. 45,950 రూ. 50,130
సూరత్ రూ. 45,850 రూ. 50,020
భువనేశ్వర్ రూ. 45,800 రూ. 49,970
మంగళూరు రూ. 45,850 రూ. 50,020
విశాఖపట్నం రూ. 45,800 రూ. 49,970
నాసిక్ రూ. 45,830 రూ. 50,000
మైసూర్ రూ. 45,850 రూ. 50,020
స్థానిక ధరలు ఇక్కడ చూపిన ధరలకు భిన్నంగా ఉండవచ్చు. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినది.