Asianet News TeluguAsianet News Telugu

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..

గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

Gold Prices Fall On Tuesday Check Todays Rates in Top Indian Cities
Author
First Published Oct 11, 2022, 9:14 AM IST

న్యూఢిల్లీ : బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 4,785 నుండి నేడు రూ. 4,760 చేరగా, ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ. 5,220 నుండి రూ. 5,193కి తగ్గింది.


నేడు 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
నగరాలు    22-క్యారెట్       24-క్యారెట్ 
చెన్నై        రూ.48,050    రూ.52,420
ముంబై      రూ.47,600    రూ.51,930
ఢిల్లీ           రూ.47,750    రూ.52,100
కోల్‌కతా     రూ.47,600    రూ.51,930
బెంగళూరు    రూ.47,650    రూ.51,490
హైదరాబాద్   రూ.47,600    రూ.51,930
నాసిక్        రూ.47,630    రూ.51960
పూణే         రూ.47,630    రూ.51,960
అహ్మదాబాద్    రూ.47,650    రూ.51,980
లక్నో          రూ.47,750    రూ.52,100
చండీగఢ్    రూ.47,750    రూ.52,100
సూరత్        రూ.47,650    రూ.51,980
విశాఖపట్నం    రూ.7,600    రూ.51,930
భువనేశ్వర్        రూ.47,600    రూ.51,930
మైసూర్            రూ.47,650    రూ.51,980

స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినవి. ఈ ధరలు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. 

నేడు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. సోమవారం ధరలతో పోలిస్తే మంగళవారం వెండి ధర కిలోకు రూ.1200 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో  నేడు వెండి ధర కిలో రూ.64,800గా ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios