ఈరోజు బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ , బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో తగ్గాయి. ప్రధాన నగరాల్లో పసిడి  ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పతనంతో రూ. 56,100.

ఈ రోజు 19 మే 2023 బంగారం ధరలు దేశ రాజధాని ఢిల్లీ , చెన్నై, కోల్‌కతా, ముంబైలలో స్వల్పంగ తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పతనంతో రూ. 56,250, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పతనంతో రూ.61,350 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,490, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,630.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,200. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,100, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 61,200. వెండి ధరలు కోల్‌కతా, ముంబైలో కేజీకి రూ.74,500, చెన్నైలో వెండి ధర కేజీకి రూ. 78,100

మరోవైపు హైదరాబాద్, బెంగుళూరు, కేరళ, విశాఖపట్నంలో కూడా ఈ రోజు బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర 0.60 శాతం పెరిగి ఔన్స్‌కు దాదాపు 23.60 డాలర్లు పలుకుతోంది.

ఈరోజు బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ , బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో తగ్గాయి. ప్రధాన నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పతనంతో రూ. 56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పతనంతో రూ. 61,200. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 200 పతనంతో రూ. 56,100, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పతనంతో రూ. 61,200 .

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,200. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,200. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 78,100.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.