బంగారం కొంటున్నారా.. నేడు 24 క్యారెట్ల, 22 క్యారెట్ల తులం ధర ఎంతంటే..?
ఈ రోజు ప్రముఖ నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,150 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,150.
నేడు జూలై 17 2023 నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,340 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) పసిడి ధర రూ. 54,350. గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలు రూ.10 (10 గ్రాములు) పెరిగాయి.
ఈ రోజు ప్రముఖ నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,150 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,150. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,000 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,000.
మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,000గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.
భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,927.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.59,147 వద్ద ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ట్రాయ్ ఔన్స్‌కు 1,955.32 డాలర్లుగా ఉన్నాయి.
నోయిడాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150/10 గ్రాములుగా ఉంది. 24 క్యారెట్లకు 10 గ్రాముల ధర రూ. 60,150.
భారతీయ నగరాలలో 1 కేజీ వెండి ధర:
ఢిల్లీ - రూ. 77,500
చెన్నై - రూ. 781,500
ముంబై - రూ. 777,500
కోల్‌కతా - రూ. 777,500
బెంగళూరు - రూ. 76,800
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ఔన్స్‌కు 1,953.2 డాలర్లుగా ఉంది.
ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మినహా శని, ఆదివారాల్లో రేట్లను జారీ చేయదని గమనించాలి. అంటే రెండు రోజుల సెలవుల అనంతరం ఇప్పుడు కొత్త బంగారం, వెండి ధర విడుదల చేసింది.