బంగారం ధర గత మూడు రోజుల్లో రూ.610 మేర దిగివచ్చింది. అయితే శుక్రవారం మాత్రం బంగారం ధరలు స్థిరంగానే కొనసాగాయి. స్వచ్ఛమైన బంగారం రేటు రూ.51,980 వద్ద, ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.47,650 వద్ద ఉన్నాయి. ఇవి తులం రేట్లు. అంటే ఏప్రిల్ 1న రేట్లలో మార్పు లేదు. అయితే వెండి రేటు మాత్రం రూ.800 పతనమైంది. దీంతో కేజీ వెండి రేటు రూ.71,300కు క్షీణించింది.
బంగారం ధర గత మూడు రోజుల్లో రూ.610 మేర దిగివచ్చింది. అయితే శుక్రవారం మాత్రం బంగారం ధరలు స్థిరంగానే కొనసాగాయి. తెలుగు రాష్ట్రాల్లో (ఏప్రిల్ 01, 2022) శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 వద్ద ఉంది. మరోవైపు బంగారం ధరలు నిలకడగా ఉండగా, వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. దేశీయంగా రూ.800 తగ్గుముఖం పట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,300కు చేరింది. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయనేది తెలిసిందే. అదే సమయంలో రెండు దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం, వెండితో సహా అన్ని ఇతర అంశాలపై పెను ప్రభావం చూపిస్తుంటుంది.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,930 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,290గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,180 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,980 వద్ద ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
వెండి ధరలు
మరోవైపు బంగారం ధరలు నిలకడగా ఉండగా, వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. దేశీయంగా రూ.800 తగ్గుముఖం పట్టింది. తాజాగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, ముంబైలో కిలో వెండి ధర రూ.67,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కోల్‌కతాలో రూ.67,600గా ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71,500గా ఉంది. ఇకపోతే.. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,300 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర ఉంది.
