బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. నిన్న తగ్గిన బంగారం(Gold) ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగింది.
బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. నిన్న తగ్గిన బంగారం(Gold) ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగింది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620కు చేరింది. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర ముఖ్య నగరాల్లోనూ బంగారం ధరలు ఈ విధంగా మార్పులు వచ్చాయి.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 46,600కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620కు చేరింది. అలాగే ముంబైలో బుధవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620కు చేరింది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,960కు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.51,230కు చేరింది. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 51,20కు చేరింది.
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 400కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 400కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620కు చేరింది.
వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,000లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,000లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,200లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర 63,000లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర 68,200లుగా కొనసాగుతోంది. ఇకపోతే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,200గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 68,200గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
