సోమ‌వారం దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఏకంగా రూ.51 వేలు దాటింది. సోమ‌వారం ఉదయం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర ముఖ్య నగరాల్లోనూ బంగారం ధరలు మార్పులు వచ్చాయి.

బంగారం ధరలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి మరోసారి నిరాశే ఎదురైంది. గత రెండు రోజులుగా బంగారం ధరలుగా భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఉదయం దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల‌ సీజన్ నడుస్తుండగా.. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సోమ‌వారం దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఏకంగా రూ.51 వేలు దాటింది. సోమ‌వారం ఉదయం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర ముఖ్య నగరాల్లోనూ బంగారం ధరలు మార్పులు వచ్చాయి.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,810కు చేరగా… 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,810 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్స్ రూ. 51,060కు చేరింది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,150కు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.51,440కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,810 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 51,060కు చేరింది. 

ఇక‌పోతే..సోమ‌వారం ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 810కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 810కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,060కు చేరింది.

వెండి ధ‌ర‌లు
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధ‌ర‌ రూ. 63,000కు చేరింది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,000కు చేరింది. కోల్‌క‌తాలో కిలో వెండి ధ‌ర రూ. 63, 800కు చేరింది. అలాగే చెన్నై, బెంగుళూరులో కిలో వెండి రూ. 67,400 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‏లో కిలో వెండి ధర రూ. 67,400 దగ్గర కొనసాగుతుంది. హైదరాబాద్ లో పది గ్రాముల వెండి ధర రూ. 674 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 67,400 వద్ద ఉండగా.. పది గ్రాముల వెండి ధర రూ. 674 ఉంది.