Asianet News TeluguAsianet News Telugu

యు.ఎస్ ఎలెక్షన్స్.. దూసుకెళ్తున్నా డొనాల్డ్ ట్రంప్.. గూగుల్‌ సెర్చ్‌ డాటా ప్రకటన..

ప్రపంచవ్యాప్తంగా  ఈ ఎన్నికలలో ఎవరు గేలుస్తారనేది  ఆసక్తికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి జో బిడెన్ అప్రూవల్  రేటింగ్స్ పరంగా ముందున్నారు. 

Donald Trump leads Joe Biden in internet search as US presidential election
Author
Hyderabad, First Published Nov 4, 2020, 12:25 PM IST

యు.ఎస్ దేశ ప్రధాని ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా  ఈ ఎన్నికలలో ఎవరు గేలుస్తారనేది  ఆసక్తికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి జో బిడెన్ అప్రూవల్  రేటింగ్స్ పరంగా ముందున్నారు.

అయితే, ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ గూగుల్ పూర్తి భిన్నమైన సమాచారాన్ని చెబుతుంది. గూగుల్ సెర్చ్ ప్రకారం, డొనాల్ ట్రంప్ ప్రత్యర్థి డెమొక్రాట్ జో బిడెన్ పై ముందున్నారు.

గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో ఇంటర్నెట్ వినియోగదారులు 45 శాతం మంది డొనాల్డ్ ట్రంప్ కోసం. 23 శాతం బిడెన్ కోసం సర్చ్ చేశారట.

also read యు.ఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ 2020: గెలుపు ఎవరనేది నిర్ణయించేది ఈ రాష్ట్రాలు మాత్రమే.. ...

గూగుల్ డేటా ప్రకారం నెబ్రాస్కా, వెర్మోంట్, అరిజోనా, వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్ర గూగుల్ సర్చ్ లో డొనాల్డ్ ట్రంప్ ముందున్నరు. ఈ రాష్ట్రాలు ప్రజాస్వామ్య అనుకూలవాదులకు ప్రసిద్ది చెందాయి. రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం సర్చ్ చేయడం ఊహించనిది.  

గూగుల్ లో అత్యాధికంగా ట్రంప్ కోసం సర్చ్ చేయడానికి కారణం డొనాల్డ్ ట్రంప్ విధానాలకు లిల్‌ మద్దతు ప్రకటించటం ఒక కారణం కావొచ్చు. అమెరికాలో ఇటీవల జరిగిన జాతి వివక్ష దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే కూడా పెరిగింది.

ఇంటర్నెట్‌లో ట్రంప్‌ కోసం వెదికినవారంతా ఆయనకు ఓటు వేసే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios