ఒక నివేదిక ప్రకారం ఈ రోజు ధన్‌తేరస్ సందర్భంగా బంగారం ధరలు 10 గ్రాముల 22K బంగారంపై రూ.100, 10 గ్రాముల 24K బంగారంపై రూ.110 తగ్గాయి. 

ధన్‌తేరాస్ ని భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఈ రోజున హిందువులు లక్ష్మీ దేవి, ధన్వంతరి, కుబేరుడుని పూజిస్తారు. బంగారం, వెండి ఇతర లోహాలను కొనుగోలు చేయడంతో పాటు ధన్‌తేరస్ పూజ చేయడం ద్వారా కుటుంబంలో సంపదను నిలుపుకోవడంలో అలాగే పెంచడంలో సహాయపడుతుందని సాధారణ నమ్మకం. 

ఒక నివేదిక ప్రకారం ఈ రోజు ధన్‌తేరస్ సందర్భంగా బంగారం ధరలు 10 గ్రాముల 22K బంగారంపై రూ.100, 10 గ్రాముల 24K బంగారంపై రూ.110 తగ్గాయి. 

 ముంబై , కోల్‌కతాలో 10 గ్రాముల 22k బంగారం ధర రూ.46,250కి విక్రయిస్తున్నారు. అయితే బంగారం ధర న్యూఢిల్లీలో రూ.46,350, చెన్నైలో రూ.46,650గా ఉంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర గ్రీన్ కలర్ లో ట్రేడవుతోంది. MCXలో బంగారం 10 గ్రాములకు రూ. 50,635 స్థాయిలో ట్రేడవుతుండగా, వెండి కిలోకు రూ. 57,670 స్థాయిలో ట్రేడవుతోంది. 

బంగారం ధరలు 

చెన్నై

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,650 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,900 

ముంబై

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,250 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,450

ఢిల్లీ

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,350 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,600 

కోల్‌కతా

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,250 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,450

బెంగళూరు

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,300
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,500

హైదరాబాద్

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,250
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,450

పూణే

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,280 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,480

అహ్మదాబాద్

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,300 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,500

జైపూర్

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,350 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,600 

లక్నో

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,350 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,600 

పాట్నా

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,280 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,480

నాగపూర్

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,280 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,480

చండీగఢ్

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,350 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,600

మంగళూరు

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,300 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,500

మైసూర్

ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర: రూ. 46,300 
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 50,500