కరోనా వైరస్ చైనాలో మొదలై ఇప్పుడు భారత దేశాన్ని వానికిస్తుంది.ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా స్కూల్స్, కాలేజెస్, షాపింగ్  మాల్స్ మార్చ్ 31 వరకు సెలవు ప్రకటించారు. ఇక కరోనా వైరస్ వల్ల ఎ రంగం పై ప్రభావం చూపుతుందో తెలుసా 

1. పౌల్ట్రీ రంగం

పౌల్ట్రీ రంగం పై చాలా ఎక్కువ ప్రభావం పడింది దీంతో చికెన్, గుడ్లు ధరలు అమాంతం పడిపోయాయి. చికెన్ ధర కే‌జికి ప్రస్తుతం 30 నుంచి 40 వరకు చేరింది. అలాగే  దేశంలో గుడ్ల డిమాండ్ కూడా పడిపోయింది.

2.ఐ‌టి కంపెనీ
ఐ‌టి కంపెనీలలో పని చేసే ఉద్యోగులకు కరోనా సోకడంతో పలు కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని ప్రోత్సహిస్తున్నాయి. 

3. కమర్షియల్ రియల్టీ రంగం

4. ఆటోమొబైల్ రంగం
వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు , బి‌ఎస్ 6 వాహనాలు, స్పేర్ పార్ట్స్

5. చైనా, జర్మని, జపాన్ నుంచి దిగుమతులు ఫర్నీచర్, లైట్స్, ఎలక్ట్రికల్స్, వాల్ పెపర్స్....

6. ట్రావెల్, టూరిజం, విమాన రంగం

7. ఫర్మాసి రంగం
ఔషదాలు, డ్రగ్స్, మందులు, సిరంజీలు, టాబ్లెట్స్

8. సినిమాలు, షూటింగులు, థియేటెర్స్, షాపింగ్ మాల్స్

9. ఐ‌పి‌ఎల్ :  ఒక్క ఐ‌పి‌ఎల్ వల్ల సుమారు 10 వేల కోట్ల నష్టం వట్టిలనుంది.

10. విద్యా రంగం : స్కూల్స్, కాలేజీలు