కుంపన్ కొత్త మోడళ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనల్సిందే..

కుంపన్ 54 ఇంపల్స్, కుంపన్ 54 ఇగ్నైట్ రెండు కొత్త స్కూటర్లు అధిక పనితీరు, మైలేజ్, లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. కుంపన్ 54 కొత్త మోడల్ తక్కువ-స్పీడ్ వెర్షన్లగా కాకుండా రైడర్స్ ఈ స్కూటర్ నడపడానికి లైసెన్సు ఉండాలి. 

two New Models Added To Kumpan 54i Electric Scooter Range

జర్మనికి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ కుంపన్ రెండు కొత్త మోడళ్ ఎలక్ట్రిక్ స్కూటరును విడుదల చేసింది. కుంపన్ 54 ఇంపల్స్, కుంపన్ 54 ఇగ్నైట్ రెండు కొత్త స్కూటర్లు అధిక పనితీరు, మైలేజ్, లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది.

కుంపన్ 54 కొత్త మోడల్ తక్కువ-స్పీడ్ వెర్షన్లగా కాకుండా రైడర్స్ ఈ స్కూటర్ నడపడానికి లైసెన్సు ఉండాలి. కుంపన్ సంస్థ కొత్త వాహన డిజైన్ పై వివాదం వల్ల గత కొంతకాలం వార్తల్లో నిలిచింది. 

కుంపన్ 54 స్కూటర్ మంచి పనితీరును అందిస్తుంది అని సంస్థ తెలిపింది. కుంపన్ 54 ఇంపల్స్ 4 కిలోవాట్ల బ్యాటరీ మోటారుతో 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.

also read పక్షులు, జంతువుల కోసం తన మారుతి జిప్సీని విరాళంగా ఇచ్చిన బాలీవుడ్ హీరో ...

కుంపన్ 54 ఇంపల్స్ ఒకే ఛార్జీపై 100 కి.మీ, కుంపన్ 54 ఇగ్నైట్ 7 కిలోవాట్ల మోటారుతో 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఇది టాప్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌.

రెండు స్కూటర్లకు రిమూవబుల్ బ్యాటరీలను అందించారు. ఛార్జింగ్ కోసం బ్యాటరీలను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. రెండు స్కూటర్లకు 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, జిపిఎస్ ట్రాకర్, ఫోర్ రైడ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఇన్ బిల్ట్ యాప్స్ వస్తాయి.

ఈ యప్ప్స్  బ్యాటరీ ఛార్జ్, మైలేజ్ వంటి సమాచారాన్ని  అందిస్తాయి. కుంపన్ 54 ఇంపల్స్ ధర ఐరోపాలో 5,847 యూరోల (అంటే సుమారు  రు.5 లక్షలు)కు లభిస్తుండగా, కుంపన్ 54 ఇగ్నైట్ ధర 6,822 యూరోలు (సుమారు రు.5.90 లక్షలు).
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios