ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “హోలీ స్పిరిట్ నిజంగా మా కలర్ ఫుల్ స్కూటర్లలో ప్రతిబింబిస్తుంది. మా హోలీ ఆఫర్లు టెక్నాలజి, పర్ఫర్మెంస్ అండ్ సర్వీస్ బెస్ట్ ఇన్ క్లాస్ కలయికతో ఉత్సవాలకు మరింత రంగును ఇంకా ఉత్సాహాన్ని ఇస్తాయి” అని అన్నారు.