తాజాగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఓ రీల్ చేశారు. కాగా.. ఆ వీడియో ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అందరూ సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. కాగా.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అందరూ రీల్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు అందరూ టిక్ టాక్ వీడియోలు చేసేవారు.. ఆ యాప్ బ్యాన్ అవ్వడంతో రీల్స్ తో గడిపేస్తున్నారు. ఈ రీల్స్ చేయడం వల్ల డబ్బు సంపాదించుకోవడంతో పాటు.. సెలబ్రెటీ హోదా పెంచుకుంటున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

View post on Instagram

కాగా.. సెలబ్రెటీలు సైతం అప్పుడప్పుడు సరదాగా రీల్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఓ రీల్ చేశారు. కాగా.. ఆ వీడియో ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

ఈ మధ్య చాలా మంది టచ్ ఇట్, టచ్ ఇట్ అంటూ ఓ రీల్ ని విపరీతంగా చేశారు. ఆ ట్రెండ్ ని సానియా కూడా కంటిన్యూ చేసింది. హైదరాబాదీ ఆంటీలు ఎలా ప్రవర్తిస్తారో ఆమె చూపించడం గమనార్హం. ఇఫ్పటి వరకు దీనిని చాలా మంది చేయగా.. సానియా దానిని భిన్నంగా చేయడం గమనార్హం. ఆ రీల్ ని మీరు కూడా ఇక్కడ చూసేయవచ్చు.