విడాకులను ఫోటోషూట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది ఓ మహిళ.. ఆ ఫొటోషూట్ లో తన వైవాహిక జీవితపు జ్ఞాపకాలను చెరిపేసి.. ఫ్రీ అయ్యానంటుంది.
జపాన్ కు చెందిన ఐ స్పేస్ అనే ఓ ప్రైవేటు సంస్థ చంద్రుడి మీద హకుటో-ఆర్ అనే లాండర్ ను దించేందుకు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది.
సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ క్రికెటర్ గా తన సత్తా చాటుకుంటున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్ లో తొలి సిక్సర్ కొట్టి అలరించాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నారు.
ప్రాసిక్యూషన్ ప్రకారం, నేరం 2010 - 2014 మధ్య జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒకరు బాధితురాలికి ఆర్థికంగా సహాయం చేసి, ఆమెను వివాహం చేసుకోవడానికి కూడా ప్రతిపాదించారు.
మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో మహేష్ అనే యువకుడి దారుణ హత్యలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. యువతి భర్త మృతికి మహేష్ కారణం కావడంతోనే అతని హత్య జరిగినట్టు తేలింది.
మందలించలేదని అత్తామామల్ని హత్య చేయడానికి ప్లాన్ చేశాడో అల్లుడు. కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని చూశాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టి, దొరికిపోయాడు.
విడుదల కానున్న వారిలో 1994లో అప్పటి గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ కూడా ఉన్నారు.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణల్లో పోలీసుల మీద రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవని సుప్రీం పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఫోన్ తో ఆడుకుంటుండగా పేలడంతో ఓ 8యేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన కేరళలో సోమవారం రాత్రి జరిగింది.