Asianet News TeluguAsianet News Telugu

మీ రాశిచక్రం ప్రకారం.. మీరు ఏ కాక్ టైల్ తీసుకోవాలో తెలుసా?

ఆ కాక్ టైల్ ఫ్లేవర్స్  ని.. మీ రాశి చక్రం వ్యక్తిత్వం ప్రకారం.. ఎంచుకోవాలట.  మరి ఏ రాశివారు ఏ కాక్ టైల్ ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..
 

Which cocktail Should You Order as Per Your zodiacsign
Author
Hyderabad, First Published Nov 2, 2021, 3:32 PM IST

జోతిష్య శాస్త్రం ప్రకారం.. చాలా విషయాలను చెప్పొచ్చు. కానీ.. ఆఖరికి మనం ఏ కాక్ టైల్ తాగాలో కూడా చెప్పొచ్చా..? అంటే అవుననే నిపుణులు చెబుతున్నారు. ఆ కాక్ టైల్ ఫ్లేవర్స్  ని.. మీ రాశి చక్రం వ్యక్తిత్వం ప్రకారం.. ఎంచుకోవాలట.  మరి ఏ రాశివారు ఏ కాక్ టైల్ ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1.మేష రాశి..
మేష రాశివారి వ్యక్తిత్వం ప్రకారం..  వారు స్పైసీ మార్గరైటా కాక్  టైల్ ని ఎంచుకోవాలట.

2.వృషభ రాశి..
వృషభ రాశివారు వారి వ్యక్తిత్వం... ఆలోచనల ప్రకారం.. ఫ్రెంచ్ 75 లేదా ఛాంపేన్ ని ఎంచుకోవాలట.

3.మిథున రాశి..
మిథున రాశివారు.. సమ్మర్ స్పిర్ట్స్  కాక్ టైల్ ఎంచుుకోవాలి.

Which cocktail Should You Order as Per Your zodiacsign

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు.. సాంగ్రియా ( Sangria) కాక్ టైల్ ని ఎంచుకోవాలి.

5.సింహ రాశి..
సింహ రాశివారు ESpresso martini  ఎస్ప్రెసో మార్టినో కాక్ టైల్ ఎంచుకోవాలి.

Which cocktail Should You Order as Per Your zodiacsign

6.కన్య రాశి.
కన్య రాశివారు.. వోడ్కా, సోడా కాక్ టైల్ ని ఎంచకోవాలట.
7.తుల రాశి..
తుల రాశివారు మిమోసా కాక్ టైల్ ని ఎంచుకోవాలి.

Which cocktail Should You Order as Per Your zodiacsign

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు.. Manhattan or a tiki cocktail ఎంచుకోవాలట.

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు.. Negroni కాక్ టైల్ ఎంచుకోవాలి.

10. మకర రాశి..
మకర రాశివారు.. డ్రై మార్టినీ ఎంచుకోవాలి.

11.కుంభ రాశి..
కుంభ రాశివారు.. పలోమా లేదా.. టకీలా సోడాని ఎంచుకోవాలి

12.మీన రాశి..
ఇక చివరగా మీన రాశివారు.. ది ఫెయిరీ కాక్ టైల్  ఎంచుకోవాలి.

Follow Us:
Download App:
  • android
  • ios