తెలుగు పంచాంగం ప్రకారం, 31 డిసెంబర్ 2023 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.  

తెలుగు పంచాంగం ప్రకారం, 31 డిసెంబర్ 2023 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పంచాంగం
తేది :. 31 డిసెంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
హేమంత ఋతువు
మార్గశిరం మాసం
ఆదివారం
కృష్ణపక్షం
తిథి :- చవితి ఉ॥10.11 ని॥వరకు
నక్షత్రం : - మఖ పూర్తి
యోగం:- ప్రీతి తె.3.05 ని॥వరకు
కరణం:- బాలవ ఉ॥10.11 కౌలవ రాత్రి 11.14 ని॥వరకు
అమృత ఘడియలు:- తె.4.37 ని॥ల 6.23 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:04 ని॥ల సా॥ 04.48 ని॥వరకు
వర్జ్యం: సా॥6.02 ని॥ల 7.48 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల సా 6:00నివరకు
యమగండం:-మ॥12:00 ని॥ల మ.01:30 ని.
సూర్యోదయం :- 6.34 ని॥లకు
సూర్యాస్తమయం:- 5.32

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు