Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

తెలుగు పంచాంగం ప్రకారం, 30 డిసెంబర్ 2023 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 
 

Today Panchangam of 30th December 2023 ram
Author
First Published Dec 30, 2023, 3:19 AM IST

తెలుగు పంచాంగం ప్రకారం, 30 డిసెంబర్ 2023 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 
 


పంచాంగం                                                                                                                                                                                                                                             
సంకటహర చతుర్ధి
తేది :.  30    డిసెంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
హేమంత ఋతువు
మార్గశిరం మాసం
కృష్ణపక్షం
శనివారం
తిథి :- తదియ ఉ॥8.16 ని॥వరకు తదుపరి చవితి
నక్షత్రం :-  ఆశ్రేష తె.4.48 ని॥వరకు
యోగం:- విష్కంభము రాత్రి 2.40 ని॥వరకు
కరణం:- భద్ర ఉ॥8.16 బవ రాత్రి 9.13 ని॥వరకు
అమృత ఘడియలు:- తె.3.02 ని॥ల 4.48 ని॥వరకు
దుర్ముహూర్తం:- ఉ.06.33 ని॥ల ఉ.8.01ని॥వరకు
వర్జ్యం:- సా॥4.32 ని॥ల 6.17 ని॥వరకు
రాహుకాలం:- ఉ.9:00 ని॥ల ఉ.10:30 ని॥వరకు
యమగండం:- మ.01:30 ని॥ల మ.3:00 ని॥వరకు
సూర్యోదయం :-   6.34 ని॥లకు
సూర్యాస్తమయం:- 5.32ని॥లకుబ్బందులు ఉంటాయి .

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు
 

Follow Us:
Download App:
  • android
  • ios