Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: ఈరోజు పంచాంగం, శుభ, అశుభ సమయాలు ఇవే..!

ఈ రోజు నవంబర్ 25వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

Today Panchangam of 25th November 2023 ram
Author
First Published Nov 25, 2023, 4:41 AM IST

ఈ రోజు నవంబర్ 25వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

పంచాంగం                                                                                                                                                                                                                                             
తేది :   25 నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం
శనివారం
తిథి :- త్రయోదశి సా॥4.36 ని॥వరకు
నక్షత్రం :- అశ్విని  ప॥2.58 ని॥వరకు
యోగం:- వ్యతిపాతం ఉ॥7.04 ని॥వరకు
కరణం:- తైతుల సా॥4.36 గరజి తె.3.53 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥8.06 ని॥ల 9.37 ని॥వరకు
దుర్ముహూర్తం:- ఉ.06:13 ని॥ల ఉ.7:41ని॥వరకు
వర్జ్యం:- ఉ॥11.09 ని॥ల 12.40 ని॥వరకు తదుపరి రాత్రి 12.15 ని॥ల 1.48 ని॥వరకు
రాహుకాలం:- ఉ.9:00 ని॥ల ఉ.10:30 ని॥వరకు
యమగండం:- మ.01:30 ని॥ల మ.3:00 ని॥వరకు
సూర్యోదయం :- 6.13 ని॥లకు
సూర్యాస్తమయం:- 5.20ని॥లకు
 

Follow Us:
Download App:
  • android
  • ios