Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 24 మార్చి 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 24 మార్చి 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పంచాంగం
హోలీ
తేది :- 24మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
శుక్ల పక్షం
ఆదివారం
తిథి :- చతుర్దశి ఉ॥9:28 ని॥వరకు
నక్షత్రం : - పూ.ఫల్గుణి ఉ॥7:21 ని॥వరకు తదుపరి ఉ.ఫల్గుణి
యోగం:- గండం రాత్రి 8:19 ని॥వరకు
కరణం:- వణిజి ఉ॥9:28 విష్టి(భద్ర) రాత్రి 10:32 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 2:00 ని॥ల 3:46 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:30 ని॥ల 05:18 ని॥వరకు
వర్జ్యం: ప॥3:21 ని॥ల 5:07 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల 6:00 వరకు
యమగండం:-మ॥12:00 ని॥ల 01:30 ని.
సూర్యోదయం :- 06:07ని॥లకు
సూర్యాస్తమయం:- 06.07ని॥లకు

తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు