Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 23 మార్చి 2024 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 23rd march 2024 rsl
Author
First Published Mar 23, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 23 మార్చి 2024 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం  
తేది :- 23మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
శుక్ల పక్షం
శనివారం
తిథి :- త్రయోదశి ఉ॥7:24 ని॥వరకు తదుపరి  చతుర్దశి
నక్షత్రం :- పూ.ఫల్గుణి పూర్తి
యోగం:- శూలము రాత్రి 7:46 ని॥వరకు
కరణం:- తైతుల ఉ॥7:24  గరజి రాత్రి 8:06 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 12:17 ని॥ల 2:03 ని॥వరకు
దుర్ముహూర్తం:- ఉ.06:05 ని॥ల 7:42 ని॥వరకు
వర్జ్యం:- ప॥1:40 ని॥ల 3:26 ని॥వరకు
రాహుకాలం:- ఉ9:00 ని॥ల 10:30 ని॥వరకు
యమగండం:- మ.01:30 ని॥ల3:00 ని॥వరకు
సూర్యోదయం :-  06:07ని॥లకు
సూర్యాస్తమయం:- 06.07ని॥లకు

Follow Us:
Download App:
  • android
  • ios