Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 21 మార్చి 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 21 మార్చి 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పంచాంగం
తేది :-21 మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
శుక్ల పక్షం
గురువారం
తిథి :- ద్వాదశి తె. 5:36 ని॥వరకు
నక్షత్రం :- ఆశ్రేష రాత్రి 2:30 ని॥వరకు
యోగం:- సుకర్మము రాత్రి 7:02 ని॥వరకు
కరణం:- బవ సా॥4:51 బాలవ తె. 5:36 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 12:46 ని॥ల 2:30 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 10:07 ని॥ల10:55 ని॥వరకు తిరిగి మ॥02:55 ని॥ల03.43 ని॥వరకు
వర్జ్యం:- ప॥2:22 ని॥ల 4:06 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30 ని॥ల 03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00 ని॥ల 07:30 ని॥వరకు
సూర్యోదయం :- 06:10ని॥లకు
సూర్యాస్తమయం:- 06.06ని॥లకు

తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.