Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 19 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 19th march 2024 rsl
Author
First Published Mar 19, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 19 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :- 19మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు ఫాల్గుణ మాసం
శుక్ల పక్షం
మంగళవారం
తిథి :-  దశమి తె.3:03 ని॥వరకు
నక్షత్రం :- పునర్వసు రాత్రి 10:57 ని॥వరకు
యోగం:- శోభనం రాత్రి 7:27 ని॥వరకు
కరణం:- తైతుల ఉ॥11:45గరజి తె. 3:03 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8:26 ని॥ల 10:06 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:33 ని॥ల09:20 ని॥వరకు తిరిగి రా.10:55 ని॥ల11:43 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥10:23 ని॥ల 12:04 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల10:30 ని॥వరకు
సూర్యోదయం :-  06:10ని॥లకు
సూర్యాస్తమయం:- 06.06ని॥లకు

తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios