Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 12 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 12th march 2024 rsl
Author
First Published Mar 12, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 12 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం 
తేది :-12మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
శుక్ల పక్షం
మంగళవారం
తిథి :-  విదియ ఉ॥10:49 ని॥వరకు
నక్షత్రం :- రేవతి రాత్రి 12:38 ని॥వరకు
యోగం:- శుక్లం ఉ॥ 11:21 ని॥వరకు
కరణం:- కౌలవ ఉ॥10:49  తైతుల రాత్రి 9:43 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 10:23 ని॥ల 11:53 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:36 ని॥ల09:23ని॥వరకు తిరిగి రా.10:56 ని॥ల11:45ని॥వరకు
వర్జ్యం:- ప॥1:22 ని॥ల2:52 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల 10:30 ని॥వరకు
సూర్యోదయం :-  06:16ని॥లకు
సూర్యాస్తమయం:- 06.04ని॥లకు


తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios