Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 10 మార్చి 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 10th march 2024 rsl
Author
First Published Mar 10, 2024, 4:30 AM IST

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 10 మార్చి 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం                                                                                                                                                                                                                              
తేది :- 10మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
కృష్ణ పక్షం
ఆదివారం
తిథి :-  అమావాస్య ప॥ 3:34 ని॥వరకు
నక్షత్రం : - పూ.భా తె. 3:45 ని॥వరకు
యోగం:- సాధ్యము సా॥ 5:33 ని॥వరకు
కరణం:- నాగవం ప॥ 3:34కింస్తుఘ్నం రాత్రి 2:20 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8:19, ని॥ల 9:48 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:29 ని॥ల 05:16 ని॥వరకు
వర్జ్యం: ఉ॥11:24 ని॥ల 12:53 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల 6:00 వరకు
యమగండం:-మ॥12:00 ని॥ల 01:30 ని.
సూర్యోదయం :-  06:17ని॥లకు
సూర్యాస్తమయం:- 06.04ని॥లకు


తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios