Asianet News TeluguAsianet News Telugu

today astrology: 01 ఆగస్టు 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు.  

today dinaphalithalu 1st august 2020
Author
Hyderabad, First Published Aug 1, 2020, 7:16 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 1st august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలో విజయం సాధిస్తారు. రక్త సంబంధీకులతో సఖ్యత నెలకుంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు ప్రారంభించిన పనులలో జాప్యం చోటుచేసుకుంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు కుటుంబసభ్యులు, బంధువులతో గడుపుతారు. అకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వృతి, వ్యాపారాలలో చికాకులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొంటారు. చేపట్టిన వ్యవహారాలలో తొందరపాటు తగదు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు  వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థిక విషయాలు, వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. సామాజిక, సేవా సంస్థలకు ఇతోదిక సహాయం అందజేస్తారు. సంఘంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతుంది. వస్తులాభాలు ఉంటాయి. మిత్రులను కలుసుకుంటారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబసమస్యల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో ఫలితాలు నిరాశకు గురిచేస్తాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. బంధు మిత్రులతో అకారణంగా విభేదాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు  ఉద్యోగయోగం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నతాధికారులతో సంబంధాలను బలపరచుకుంటారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రారంభించిన పనులు, వ్యవహారాలలో జాప్యం చోటుచేసుకుంటుంది. అకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో సామాన్యంగా ఉంటాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఇంటాబయటా చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనివార్య కారణాలతో పనులు వాయిదా వేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. కీలక విషయాలలో సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఇనుమడిస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 
 

Follow Us:
Download App:
  • android
  • ios