Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 17 డిసెంబర్ 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి నూతన సంబంధాల ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పొందుతారు. స్నేహితులతో సుదీర్ఘ పర్యటనకు వెళ్లవచ్చు. మీ దాంపత్య జీవితంలో మధురంగా ఉంటుంది. 

today dinaphalithalu 17th december 2020
Author
Hyderabad, First Published Dec 17, 2020, 7:17 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 17th december 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పెద్ద అధికారి నుంచి భంగం హానికలిగిస్తుంది. కోపాన్ని వీలైనంత వరకు నియంత్రించండి. నూతన సంబంధాల ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పొందుతారు. స్నేహితులతో సుదీర్ఘ పర్యటనకు వెళ్లవచ్చు. మీ దాంపత్య జీవితంలో మధురంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు వ్యాపారవేత్తలకు అనవసరంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు సీనియర్ అధికారులు కోపగించుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం సమయంలో సామాజిక సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన ప్రణాళికపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ప్రయోజనాలు ఉంటాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు చిన్న లాభం వచ్చే అవకాశముంది. ఉద్యోగ సంబంధిత కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారం చిన్నదైన, పెద్దదైనా పట్టుదలతో పనిచేసినట్లయితే మంచి లాభం అందుకుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు సంతోషంగా ఉంటారు. మీ ప్రత్యర్థిపై విమర్శలు చూపకుండా మీ పనిని కొనసాగించండి. భవిష్యత్తులో మీమ్మల్ని విజయం వరిస్తుంది. మీ సామాజిక పరస్ఫర చర్యను పెంచుకోగలుగుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు అనవసరమైన ఇబ్బందులతో మనస్సు కోపంగా ఉంటుంది. మీ హార్డ్ వర్క్ తో విజయాలు అందుకుంటారు. సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తులతో లావాదేవీలు నిర్వహించకండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీ సంసిద్ధత వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబం నుంచి ఆనందం పెరుగుతుంది. సృజనాత్మక పనుల్లో మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కోపాన్ని నియంత్రించండి. ఇంటి సమస్య పరిష్కారం అవుతుంది. రాష్ట్ర సహాయం కూడా లభిస్తుంది. సూర్యాస్తమయం వద్ద ఆకస్మిక ప్రయోజనాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు  అధికారం కోసం ఆశిస్తారు. ఇది వైరుధ్యానికి దారితీస్తుంది. సమస్యలకు తగిన పరిష్కారాలు లేకపోవడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. దూరప్రాంతాలకు ప్రయాణించే సందర్భం బలంగా వాయిదా వేయవచ్చు. వాణిజ్య వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని గందగోళంలో గడుపుతారు. మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఏదైనా ప్రభుత్వ సంస్థ నుంచి దూరదృష్టి ప్రయోజనాల నేపథ్యం కూడా ఏర్పడుతుంది. నిరాశ పరిచే ఆలోచనలకు దూరంగా ఉండండి. అకస్మాత్తుగా సాయంత్రం పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకుంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఏదైనా ప్రత్యేకమైన పనిలో ఆగిపోయిన డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలపై విశ్వాసం పెరుగుతుంది. రోజూవారీ పనుల నుంచి తప్పించుకోకండి. గత సందర్భంలో చేసిన పరిశోధన వల్ల ప్రయోజనం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఉన్నతాధికారులతో విభేధాలు ఉండవచ్చు. వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. శక్తిని పెంచడం ద్వారా శత్రువుల శక్తి విచ్ఛిన్నమవుతుంది. ఈ రోజు చివర్లో అతిథుల రాక ఖర్చు భారాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఈ రోజు పూర్తి సంతృప్తి పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు శుభ ప్రభావముంటుంది. తర్వాతి పెరుగుదల అస్థిరతకు దారితీస్తుంది. వాహనాలు, భూమి కొనుగోలు పునరావసం వల్ల సంతోషకరంగా ఉంటారు. ప్రాపంచీక ఆనందాలు, ఇంటి వస్తువులను ఉపయోగిస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు ప్రయోజనం ఉంటుంది. గురుడు ఈ రాశిలోని 11వ భావంలో ఉన్నాడు. చంద్రుడు రాశిచక్రంమైన మకరంలో సంచరిస్తున్నాడు. అందువల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడంలో ఖర్చు చేస్తారు. మీరు ఏ పోటీలోనైనా గెలవవచ్చు. ఏదైనా ప్రత్యేకమైన సాధనతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. వాతావరణ మార్పు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

  
 
 

Follow Us:
Download App:
  • android
  • ios