ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మేషం : (అశ్విని, భరణి, కృత్తిక1వపాదం) : విద్యార్థులకుకష్టకాలంఉంటుంది. పరిశోధనలపైఆసక్తితగ్గుతుంది. ఊహించనిఇబ్బందులుఉంటాయి. దూరప్రయాణాలపైదృష్టిఉంటుంది. పనుల్లోఆటంకాలుఏర్పడతాయి. శుభకార్యాల్లోపాల్గొనాలనేఆలోచనఉంటుంది. సంతృప్తిలోపంఉంటుంది. శ్రీరామజపంచేసుకోవడంమంచిది.
వృషభం : (కృత్తిక2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర1,2 పాదాలు) : మానసికఒత్తిడిఉంటుంది. ఊహించనిఇబ్బందులుఉంటాయి. అనుకోనికష్టాలు. శ్రమలేనిసంపాదనపైదృష్టిపెడతారు. క్రయవిక్రయాలపైఆసక్తిపెరుగుతుంది. ఇతరులపైఆధారపడతారు. ప్రయాణాల్లోజాగ్రత్తఅవసరం. శ్రీరామజయరామజయజయరామరామజపంమంచిది.
మిథునం : (మృగశిర3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు1,2,3 పాదాలు) : సామాజికఅనుబంధాలుఅనుకూలిస్తాయి. భాగస్వాములతోసంతృప్తిగాఉంటారు. వ్యాపారస్తులకుఅనుకూలసమయం. పదిమందిలోపలుకుబడిపెంచుకునేప్రయత్నంచేస్తారు. జీవితంఅనుకున్నరీతిలోసాగుతుంది. శ్రీరామజయరామజయజయరామరామజపంచేసుకోవడంమంచిది.
కర్కాటకం : (పునర్వసు4వపాదం, పుష్యమి, ఆశ్లేష) : రోగనిరోధకశక్తిపెరుగుతుంది. పట్టుదలతోకార్యసాధనచేస్తారు. అనుకున్నపనులుపూర్తిచేస్తారు. శత్రువులపైవిజయంఉంటుంది. వృత్తివిద్యలపైఆసక్తిపెరుగుతుంది. రుణభారంతగ్గుతుంది. శ్రీరామజయరామజయజయరామరామజపంచేసుకోవడంమంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర1వపాదం) : సంతానంవల్లసమస్యలుఉంటాయి. విద్యార్థులకుఒత్తిడికాలం. ఆత్మీయతలుతగ్గుతాయి. సృజనాత్మకతనుకోల్పోతారు. పరిపాలనసమర్ధతతగ్గుతుంది. మానసికఒత్తిడిఅధికంఅవుతుంది. ఆలోచనాశక్తికోల్పోతారు.జాగ్రత్తఅవసరం. శ్రీరామజయరామజయజయరామరామజపంమంచిది.
కన్య : (ఉత్తర2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు) : విద్యార్థులుశ్రమతోఫలితాలుసాధిస్తారు. చేపట్టినపనులుసాధిస్తారు. ప్రయాణాల్లోజాగ్రత్తఅవసరం. అనవసరఖర్చులుచేస్తారు. మాతృసౌఖ్యంతగ్గుతుంది. అభివృద్ధికిఆటంకాలుఏర్పడతాయి. మృష్టాన్నభోజనంపైదృష్టిఉంటుంది. శ్రీరామజయరామజయజయరామరామజపంచేసుకోవడంమంచిది.
తుల : (చిత్త3,4 పాదాలు, స్వాతి, విశాఖ1,2,3పాదాలు) : సహకారంవల్లఒత్తిడిఏర్పడుతుంది. దగ్గరిప్రయాణాలపైఆసక్తిపెరుగుతుంది. ప్రయాణాల్లోజాగ్రత్తఅవసరం. విద్యార్థులకుఒత్తిడిఏర్పడుతుంది. రచనలపైఆసక్తితగ్గుతుంది. తోటివారిసహకారాలులోపిస్తాయి. కమ్యూనికేషన్సవల్లఒత్తిడిఏర్పడుతుంది. శ్రీరామజయరామజపంమంచిది.
వృశ్చికం : (విశాఖ4వపాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వాగ్దానాలువల్లఒత్తిడిపెరుగుతుంది. మాటవిలువపెరుగుతుంది. అనుకున్నపనులుపూర్తిచేస్తారు. కుటుంబంలోఅనుకూలతలుఏర్పడతాయి. నిల్వధనాన్నిపెంచుకునేప్రయత్నంచేస్తారు. ఆభరణాలపైదృష్టిఉంటుంది. శ్రీరామజయరామజయజయరామరామజపంచేసుకోవడంమంచిది.
ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ1వపాదం) : శారీరకశ్రమఉంటుంది. పట్టుదలతోకార్యసాధనఅవసరం. చిత్తచాంచల్యంపనికిరాదు. ఆలోచనలకుఅనుగుణమైనప్రణాళికలమార్పుఅవసరం. శారీరకగుర్తింపుపెరుగుతుంది. అనుకోనిఇబ్బందులువస్తాయి. శ్రీరామజయరామజయజయరామరామజపంచేసుకోవడంమంచిది.
మకరం : (ఉత్తరాషాఢ2,3,4, శ్రవణం, ధనిష్ఠ1,2 పాదాలు) : అనవసరప్రయాణాలుచేస్తారు. అనవసరఖర్చులుఉంటాయి. ఊహించనిఇబ్బందులుఉంటాయి. మానసికఒత్తిడిఏర్పడుతుంది. విశ్రాంతిలోపంఏర్పడుతుంది. సుఖంకోసంఆలోచనపెరుగుతుంది. పరాధీనతఉంటుంది. శ్రీరామజయరామజయజయరామరామజపంచేసుకోవడంమంచిది.
కుంభం : (ధనిష్ఠ3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర1,2,3పాదాలు) : అనుకున్నపనులుపూర్తిచేస్తారు. సంతృప్తిలభిస్తుంది. పెద్దలఆశీస్సులులభిస్తాయి. కళలపైఆసక్తిపెరుగుతుంది. ఉపాసననుపెంచుకుంటారు. ఆదర్శవంతమైనజీవితంకోసంఆరాటంఉంటుంది. ఇతరులపైఆధారపడతారు. శ్రీరామజయరామజయజయరామరామజపంచేసుకోవడంమంచిది.
మీనం : (పూర్వాభాద్ర4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతోఅనుకూలతఏర్పడుతుంది. పనుల్లోసంతోషంఉంటుంది. సంఘంలోగౌరవంఉంటుంది. ఉద్యోగులతోసత్సంబంధాలుఏర్పడతాయి. కీర్తిప్రతిష్టలుపెంచుకునేప్రయత్నంచేస్తారు. పదిమందిలోపలుకుబడిఉంటుంది. శ్రీరామజయరామజయజయరామరామజపంమంచిది.
డా.ఎస్.ప్రతిభ
