ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పోటీల్లో విజయం సాధిస్తారు. శతృవులపై గెలుపు ఉంటుంది. తీసుకున్న అప్పులు తీర్చాలనే ఆలోచన. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక ధృఢత్వం కలిగి ఉంటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.

మేషం : (అశ్విని, భరణి, కృత్తిక1పాదం) : వ్యాపారఅనుబంధాలుబలపడతాయి. వ్యాపారస్తులతోసంతోషంఏర్పడుతుంది. మిత్రులతోస్నేహసంబంధాలుఅనుకూలిస్తాయి. వ్యాపారధోరణిపెరుగుతుంది. పలుకుబడికోసంఆరాటంఉంటుంది. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంచేసుకోవడంమంచిది.

వృషభం : (కృత్తిక2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర1,2పాదాలు) : పోటీల్లోవిజయంసాధిస్తారు. శతృవులపైగెలుపుఉంటుంది. తీసుకున్నఅప్పులుతీర్చాలనేఆలోచన. రోగనిరోధకశక్తిపెరుగుతుంది.

శారీరకధృఢత్వంకలిగిఉంటారు. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంచేసుకోవడంమంచిది.

మిథునం : (మృగశిర3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు1,2,3 పాదాలు) : సృజనాత్మకతపెరుగుతుంది. కళలపైఆసక్తిఏర్పడుతుంది. మానసికప్రశాంతతఉంటుంది. సంతానంవల్లసంతోషంకైఆలోచనలు. ఆత్మీయులతోఅనుకూలతలు. పరిపాలనసమర్ధతఉంటుంది. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంచేసుకోవడంమంచిది.

కర్కాటకం : (పునర్వసు4పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలపైదృష్టిఏర్పడుతుంది. ఆహారంలోఆకుకూరలుఅవసరం. ప్రయాణాల్లోసంతోషంఏర్పడుతుంది. విద్యలోఅనుకూలతలుఉంటాయి. మానసికఒత్తిడికొంతఏర్పడుతుంది. తల్లితోసంతోషంఏర్పడుతుంది. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంచేసుకోవడంమంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర1పాదం) : వ్యాపారస్తులసహాయసహకారాలులభిస్తాయి. రచనలపైఆసక్తిపెరుగుతుంది. ప్రచారసాధనాల్లోఅనుకూలతలుఉంటాయి. ప్రసారసాధనాల్లోసంతోషంఏర్పడతాయి. సమీపవ్యక్తులతోసంతోషంఏర్పడుతుంది. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంచేసుకోవడంమంచిది

కన్య : (ఉత్తర2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు) : వాక్చాతుర్యంపెరుగుతుంది. అందరినీఆకట్టుకుంటారు. కుటుంబంలోసంతోషంఏర్పడుతుంది. నిల్వధనంపైదృష్టిఏర్పడుతుంది. సహాయసహకారాలులభిస్తాయి. మానసికప్రశాంతతఉంటుంది. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంచేసుకోవడంమంచిది.

తుల : (చిత్త3,4 పాదాలు, స్వాతి, విశాఖ1,2,3పాదాలు) : చేసేపనుల్లోచురుకుదనంఉంటుంది. సృజనాత్మకతపెరుగుతుంది. చక్కటిఆశయాలుఏర్పడతాయి. కార్యచరణఉంటుంది. భిన్నభిన్నఅభిరుచులతోఅనుకూలంగాఉంటారు. చేసేపనిలోకృషిశీలతపెరుగుతుంది. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంమంచిది.

వృశ్చికం : (విశాఖ4పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వ్యాపారపరమైనఖర్చులుఅధికంగాఉంటాయి. వ్యాపారప్రయాణాలుచేస్తారు. విశ్రాంతికైఆరాటపడతారు. కొంతమానసికఒత్తిడిఏర్పడుతుంది. సుఖంకోసంఆలోచనపెరుగుతుంది. పాదాలసంబంధనొప్పులుఏర్పడతాయి. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంచేసుకోవడంమంచిది

ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ1పాదం) : వ్యాపారాలద్వారాఆదాయంపెరుగుతుంది. అనుకున్నపనులుపూర్తిచేస్తారు. కొంతవ్యాపారధోరణిఆలోచనలుపెరుగుతాయి. ఇతరులపైఆధారపడడం. దురాశలుఉంటాయి. కళలపైఆసక్తిఏర్పడుతుంది. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంచేసుకోవడంమంచిది.

మకరం :(ఉత్తరాషాఢ2,3,4, శ్రవణం, ధనిష్ఠ1,2 పాదాలు) : వృత్తిలోసృజనాత్మకతఏర్పడుతుంది. ఉద్యోగాదులలోసహకారాలులభిస్తాయి. గుర్తింపులభిస్తుంది. సంఘంలోగౌరవంలభిస్తుంది. తమతోటివారిపైప్రేమ, అనురాగాలపైదృష్టిఉంటుంది. అధికారితనిరూపించుకుంటారు. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంమంచిది.

కుంభం : (ధనిష్ఠ3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర1,2,3పాదాలు) : కొత్తపనులతోఉత్సాహంపెరుగుతుంది. శుభకార్యాల్లోపాల్గొంటారు. పరిశోధనలపైఆసక్తిఉంటుంది. దూరదృష్టిఏర్పడుతుంది. శాస్త్రజ్ఞానంపైపట్టుసాధిస్తారు. సజ్జనసాంగత్యంలభిస్తుంది. గురువులద్వారాఅనుకూలతఏర్పడుతుంది. శ్రీరామజయరామజయజయరామరామమంచిది.

మీనం : (పూర్వాభాద్ర4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఊహించనిఇబ్బందులుఉంటాయి. అనుకోనిఖర్చులుఏర్పడతాయి. వ్యాపారస్తులకుఅప్రమత్తతఅవసరం. శ్రమలేనిసంపాదనపైదృష్టిఉంటుంది. అనారోగ్యభావనఉంటుంది. ఇతరులపైఆధారపడతారు. శ్రీరామజయరామజయజయరామరామమంత్రజపంచేసుకోవడంమంచిది.