Asianet News TeluguAsianet News Telugu

25మే2019 శనివారం రాశిఫలాలు!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 25th may your horoscope
Author
Hyderabad, First Published May 25, 2019, 9:21 AM IST

--డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. పరామర్శలు చేస్తారు.  తోివారి సహాయ సహకారాలుాంయి. సోదరుల సహకారాలు ఉంాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు.   విద్యార్థులకు ఒత్తిడి సమయం. శ్రమకు తగిన ఫలితాలు సాధనలోకష్టం.సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మాటల వల్ల జాగ్రత్త అవసరం. అనవసర ఇబ్బందులు వస్తాయి. ప్లోాటల జోలికి పోరాదు. కుటుంబంలో జాగ్రత్త వహించాలి. నిల్వధనం కోల్పోయే ప్రమాదం జాగ్రత్త అవసరం. కిం సంబంధ లోపాలు బయటపడతాయి. తక్కువ మ్లాడడడం ఎక్కువ వినడం చేయాలి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ అధికం. పనుల్లో ఒత్తిడి అధికం. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఆలోచనల్లో మార్పులు ఉంాయి. కష్టకాలం అధికం. ప్రయత్నలోపం ఉంటుంది. పట్టుదల అవసరం. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనవసర ఖర్చులు అధికంగా ఉంాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. ఒత్తిడితో కూడిన ప్రయాణాలు చేస్తారు. పాదాల నొప్పులు అధికం. మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకరం పఠించడం మంచి ఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సోదరుల ద్వారా ఆదాయం వచ్చే సూచన. ఆదర్శవంతమైన జీవితానికి ప్రయత్నం చేస్తారు. ఆశయాలు సమిష్టిగా ఉంాయి. ఇతరులపై ఆధారపడతారు. కంపెనీల్లో వాలకై ప్రయత్నిస్తారు. మొండితనంతో పనులు సాధిస్తారు. సుబ్రహ్మణ్యాష్టకరం పఠించడం మంచి ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవం కోసం ఆరట పడతారు. కీర్తి ప్రతిష్టలకై ఆలోచన పెరుగుతుంది. చేసే వృత్తులు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతరులపై దయ చూపుతారు. రాజకీయాలకు కొంత అనుకూల సమయం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి.పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు. దూర ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. విశాల భావాలు ఏర్పడతాయి. న్యాయ అన్యాయ విచారణ చేస్తారు. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఊహించని ఇబ్బందులు పడతారు. అనుకోని ఖర్చులు ఉంాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలకు ఆస్తాకరం. చెడు సాహవాసాలు పెరుగుతాయి. పరాధీనం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అనారోగ్య భావన పెరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన పరిచయాల వల్ల లోపాలు ఉంాయి. భాగస్వామ్య అనుబంధాలు తగ్గుతాయి. పదిమందిలో గౌరవం కోసం ఆరాటం పెరుగుతుంది. వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) :  సోదరులతో అనుకూలత లభిస్తుంది. పోీల్లో గెలుపు ఉంటుంది. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణాల బాధలు తీరుతాయి. గుర్తింపు లభిస్తుంది. శారీరక శ్రమ బాధించదు. ఆనందంగా ఉంటుంది. రోగనిరోధకశక్తి అధికం.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఉన్నత విద్యలపై ఆసక్తి అంతగా ఉండదు. మానసిక ఒత్తిడి అధికం. సంతానం వల్ల సమస్యలు వస్తాయి. సృజనాత్మకతను కోల్పోతారు.పరిపాలన సమర్ధత అధికంగా ఉంటుంది. కళలపై ఆసక్తి తగ్గుతుంది. అనుకున్న పనులు పూర్తి కావు. ఆలోచనల్లో వైవిధ్యం.సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :  సౌకర్యాలకోసం ప్రయత్నం చేయవద్దు. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఉంటుది. ప్రయాణాల్లో అసౌకర్యం ఏర్పడుతుంది. ఆహారంలో సమయ పాలన అవసరం. తల్లికి దూరంగా నివసించే ఆలోచన ఉంటుంది. గృహసౌఖ్యం తక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios